NewsOrbit
న్యూస్

Samantha – Naga Chaitanya: నాగ చైతన్య కోసం సమంత అన్ని త్యాగాలు చేసిందా …?

samantha

Samantha – Naga Chaitanya: సామ్ చై విడాకుల తర్వాత కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. వీటిని సామ్ చై సన్నిహితులు లీక్ చేస్తున్నారా..? లేదా సామ్, చైతూ ఎవరికి వారు ఇతరులతో తాము ఒకరికోసం ఒకరం ఎన్ని త్యాగాలు చేశామో జనాలకు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారా అనేది తెలియదు. కానీ తాజాగా సమంతనే చైతూ కోసం చాలా త్యాగాలు చేసిందని.. కానీ, అక్కినేని కుటుంబం నుంచి ఆమెకు సరైన గుర్తింపు లభించలేదని.. పైగా సామ్ వేరే వారితో రిలేషన్‌లో ఉందని, చాలా స్వార్థపరురాలు అని, డబ్బు పిచ్చి అని, మొత్తానికే పిల్లలు వద్దని చైతుతో గొడవ పెట్టుకుందని ఆమెను రకారకాలు బద్నాం చేస్తే ప్రయత్నాలు జరిగినట్టు అభిమానులు అనుకుంటున్నారు. ఇన్నిరోజులు చైతూను సపోర్టు చేసిన వారు కొత్తగా సమంతను సపోర్టు చేస్తున్నారు.

samantha

Samantha: నాగచైతన్య కోసం అంత పెద్ద బాలీవుడ్ ఆఫర్ వదులుకున్న సమంత.. అయినా విడిపోవాల్సి వచ్చింది..!

చైతూ కోసం సామ్ ఇన్ని చేసిందా..

ఇకపోతే సామ్ చై విడిపోయి ఎవరికి వారు తమతమ జీవితాల్లో చాలా బిజీగా గడుపుతున్నారు. చైతూ, సామ్ కొత్త ప్రాజెక్టులకు సైన్ చేస్తూ తమ కెరీర్ బిజీలో పడిపోయారు. సామ్ అయితే కోలివుడ్, బాలీవుడ్ అంటూ ఏకంగా నేషనల్ వైడ్ తన సత్తా ఎంటో చూపించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. విడాకుల తర్వాత కొద్ది రోజులు సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ వలన కొంత డిస్టప్ అయినా.. ఇప్పుడు తనను తాను స్ట్రాంగ్ చేసుకుని, కెరీర్ మీద ఫోకస్ పెట్టినట్టు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.


Samantha: నా అఫైర్స్ గురించి మాట్లాడడానికి మీరు ఎవరు రా.. సమంత పైర్…!

పిల్లలు కోసమే ఆ భారీ ప్రాజెక్టు వదిలేసిందా..

అసలు ఈ క్యూటెస్ట్ కపుల్ విడిపోవడానికి సామ్ కారణం కాదని, చైతూ కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేసిందని కొత్తగా జరుగుతున్న ప్రచారం. లవ్‌లో ఉన్నప్పటి నుంచే సామ్.. చైతూ కోసం ఎన్నో వదులుకుందని, చాలా ప్రాజెక్టులను దూరం చేసుకుందని తెలిసింది.
నిజానికి సామ్ పిల్లలు వద్దు అనుకోలేదని.. కావాలని అనుకుందని అందుకోసమే కొత్త ప్రాజెక్టులను కూడా ఓకే చేయలేదని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్‌ నుంచి షారూఖ్ ఖాన్ హీరోగా అట్లీతో దర్శకత్వంలో ఆఫర్ వచ్చినా.. పిల్లల కోసమే వద్దనుకుందనే వార్త వైరల్ అవుతోంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!