NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Black Guava: నల్ల జామకాయ గురించి ఎవరికీ తెలియని బిగ్ సీక్రెట్..!!

Black Guava: జామ కాయ చెట్టు పల్లెటూరులో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది.. పట్టణాలలో కూడా దీనిని ఎక్కువగా పెంచుతున్నారు.. జామ (Guava) పండ్లలో పోషకాలు మెండుగా ఉంటాయి.. వీటిని తినేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు.. జామ కాయ అంటే ఇప్పటివరకు పచ్చ రంగు లో ఉండి తెల్లటి లేదా గులాబీ రంగు గుజ్జును కలిగి ఉండే కాయలు మాత్రమే చూసాము.. జామపండులో మరోరకం ఉంది.. అదే నల్ల జామకాయ..!! అరుదుగా కనిపించే నల్ల జామకాయ మన ఆరోగ్యానికి (Health) ఎంతో మేలు చేస్తుంది.. అనేక రకాల ఆరోగ్య సమస్యలను దరి చేరని ఇవ్వకుండా చేస్తుంది.. నల్ల జామకాయ ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలను (health Benefits) చేకూరుస్తుందో ఇప్పుడు చూద్దాం..!!

Amazing health benifits of Black Guava:
Amazing health benifits of Black Guava:

Black Guava: పరిశోధకులను ఆశ్చర్యపరిచిన నల్ల జామకాయ..!!

నల్ల జామకాయ చొక్కా నల్లగా ఉండి లోపల ఎర్రటి గుజ్జును కలిగి ఉంటుంది. సాధారణ జామ పండు తో పోలిస్తే దీంట్లో పోషకాలు రెట్టింపు.. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్నాయి. నల్ల జామకాయలో విటమిన్స్, ఖనిజాలు, క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఈ జామ పండును తీసుకోవడం వలన రక్తహీనత  ను తగ్గిస్తుంది. రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారిని వీటిని తరచూ తీసుకోవాలి.

Amazing health benifits of Black Guava:
Amazing health benifits of Black Guava:

నల్ల జామకాయ చూపరులను ఆకర్షిస్తోంది.. అదేవిధంగా దీనిలో ఉండే పోషక విలువలు (Proteins) చాలా ప్రత్యేకమైనవని పరిశోధకులు చెబుతున్నారు.. నల్ల జామకాయలు యాంటీఏజింగ్ (Anti-aging)గుణాలు ఉన్నాయి. ఇది వృద్ధాప్యాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఈ పండు తీసుకోవడం వలన వృద్ధాప్య ఛాయలను దరి చేరనివ్వకుండా చేస్తుంది. చర్మం పై ఉన్న ముడతలు తొలగించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. యవ్వనంగా కనిపించలనుకునేవారు ఈ పండును ఖచ్చితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..

Amazing health benifits of Black Guava:
Amazing health benifits of Black Guava:

తాజా అధ్యయనల ప్రకారం, మాములు జామ పండు తో పోలిస్తే దీంట్లో కంటి సమస్యలను (Eye Problems) తగ్గించే గుణాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. నల్ల జామకాయ మలబద్దకం (Constipation) సమస్యను నివారిస్తుంది. ఈ పండు ఫైల్స్ సమస్యకు చెక్ పెడుతుంది. బీహార్ విశ్వ విద్యాలయం (BAU) లోనీ శాస్త్రవేత్తలు 2 సంవత్సారాలు క్రితం ఈ నల్ల జామకాయ ను నాటారు. వాటి ఫలితాలు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. ఈ పంటను త్వరోలోనే వాణిజ్య సాగులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N