NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

 Malli Nindu Jabili 2024 Episode 615: మల్లి మీద గెలవాలన్న వసుంధర పంతం గెలుస్తుందా, మల్లి నమ్మకం గెలుస్తుందా,

Malli Nindu Jabili Today Episode 2024 Episode 615 highlights

Malli Nindu Jabili 2024 Episode 615: అయితే అరవింద్ బాబు గారిని ఏం చేశారు చెప్పండి అని మల్లి అంటుంది. నీకు హెల్ప్ చేస్తానన్న నర్సిని నేను కలిశాను తనతో మాట్లాడాను అరవింద్ గురించి నీకు చెప్పొద్దన్నాను అని గౌతమ్ అంటాడు.మీ ఆవిడకి మాట ఇచ్చాను సార్ అని నర్స్ అంటుంది. నువ్వు ప్రాణాలతో బ్రతికి ఉండాలి అంటే అరవింద్ గురించి మల్లికి తెలియకూడదు పెళ్లి కావలసిన దానివి అరవింద్ బ్రతికి వచ్చాడు కానీ నువ్వు మాత్రం బ్రతకవు అని గౌతమ్ నర్స్ ముక్కుకి స్ప్రే కొట్టిన కర్చిప్ అడ్డం పెట్టి స్పృహ కోల్పోయేలా చేసి తీసుకెళ్లి ఒక రూమ్ లో పెట్టి తాడుతో కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి వచ్చేస్తాడు. అయితే అరవింద్ బాబు గారిని అక్కడి నుంచి తీసుకువెళ్లి ఏం చేశారు చెప్పండి మళ్లీ పిచ్చి పని చేయలేదు కదా అని మల్లి అడుగుతుంది. మాలిని కోసం నువ్వు పడుతున్న ఆరాటం చూసి మనసు మార్చుకొని అరవింద్ ని వేరే హాస్పటల్ తీసుకువెళ్లి ట్రీట్మెంట్ చేస్తున్నాను అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode  2024 Episode 615 highlights
Malli Nindu Jabili Today Episode 2024 Episode 615 highlights

ఏ హాస్పటల్ అని మల్లి అడుగుతుంది. అరవింద్ ప్రాణాలతో ఉన్నాడు ఇప్పుడు తన గురించి ఎందుకు వదిలే అని గౌతమ్ అంటాడు. చెప్తారా నన్ను చచ్చిపొమ్మంటారా అని మల్లి అనడంతో కేమెల్ హాస్పిటల్ లో ఉన్నాడు అని గౌతమ్ చెబుతాడు. వెంటనే మల్లి హాస్పిటల్ కి పరిగెత్తుకెళ్తుంది. మల్లి మీద నేను చూపించిన ప్రేమ అబద్ధమా అరవింద్ బ్రతికి వస్తే మల్లి ఎక్కడ దూరమైపోతుందో నాన్న బాధతో నేను అలా చేశాను తను సీతారాములని పూజిస్తుంది తను శీతలా ఉండాలి నేను రాముడిలా ఉండాలనుకున్నాను ఇది నేరమా అని గౌతమ్ దుర్గమ్మ దగ్గర అంటాడు. కట్ చేస్తే శరత్ మీరాని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకువస్తాడు.మీరాకి జ్వరం రావడంతో హాస్పిటల్ కి తీసుకు వెళ్లాను అని శరత్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode  2024 Episode 615 highlights
Malli Nindu Jabili Today Episode 2024 Episode 615 highlights

మాలిని పెళ్లికి ఒప్పుకుంది అని వసుంధర చెబుతుంది. మీరా శరత్ ఆశ్చర్యపోయి చూస్తారు. ఏంటి నమ్మట్లేదా శంకరమ్మ నువ్వన్నా చెప్పు అని వసుంధర అంటుంది. నిజమేనమ్మా మాలిని అమ్మ పెళ్లికి ఒప్పుకుంది అని శంకరమ్మ చెబుతుంది. మాలిని అమ్మని మీరు ఏం చెప్పి పెళ్లి కి వోపించారో తెలియదు కానీమీరు తప్పు చేస్తున్నారు అని మీరా అంటుంది.ఈ విషయం మల్లి కి చెప్తే నేను చస్తాను రేపే పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాను ఈ విషయం ఆయన కూడా చెప్పాను అంటూ వియ్యంకుల వారితో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది వసుంధర. మీరేనా మాలిని అమ్మకు  చెప్పండి బాబు గారు అని మరా అంటుంది. భర్తగా తను తండ్రిగా నా బిడ్డ ఎప్పుడూ ఉన్నాను తీసేసారు ఈ ఇంటి పెద్దదిక్కుగా నేను లేను నాకు గౌరవం లేదు ఏదో మనిషిగా బ్రతికున్నాను అంతే అని శరత్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode  2024 Episode 615 highlights
Malli Nindu Jabili Today Episode 2024 Episode 615 highlights

మీరు ఇలా మాట్లాడతారు అనుకోలేదు బాబు గారు మాలిని అమ్మ భవిష్యత్తు కోసం పెళ్లి చేస్తున్నట్టు లేదు మా మీద పంతంతో పెళ్లి చేస్తున్నట్టుంది అని మీరా అంటుంది. భగవంతుడు ఏం చేయాలనుకుంటున్నాడు అంటూ శరత్ మౌనంగా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, మాలిని తప్పుడు నిర్ణయం తీసుకున్నానని అనిపించలేదా అని శరత్ అంటాడు. మా అమ్మ కోసం తప్పలేదు అని మాలిని అంటుంది.మీ అమ్మది తప్పుడు నిర్ణయమైతే అప్పుడు ఏంచేస్తావ్ అని శరత్ అంటాడు. మీరు మీరా ఆ జీవితాల్లోకి వెళ్ళకపోతే మల్లి పుట్టిండేది కాదు మల్లి మీరు కను ఉండకపోతే నేను నా అరవింద్ ని నా బిడ్డను కోల్పోయే దానిని కాదు దీనికంతటి కారణం మీరే డాడీ అని మాలిని బోధపడుతుంది. మా అదృష్టాలు బాగోలేక మేము ఇబ్బందులు పడుతున్నాం మాలాగా మీరు బాధపడకూడదు అమ్మ మీరైనా సంతోషంగా ఉంటే చూసి ఆనందిస్తాం అని మీరా అంటుంది. మీరా అరవింద్ ఫోటో పట్టుకొని అరవింద్ బాబు గారు మీరు ఎక్కడో ఒక చోట బ్రతికే ఉన్నారని మల్లి గట్టిగా నమ్ముతుంది మీరు బ్రతికున్నది నిజమైతే మా కళ్ళ ముందుకు ఎందుకు రావడం లేదు మాలిని అమ్మ వేరే మనువు చేసుకోవడానికి ఒప్పుకుంది

Malli Nindu Jabili Today Episode  2024 Episode 615 highlights
Malli Nindu Jabili Today Episode 2024 Episode 615 highlights

తన మెడలో తాళి కడితే మీరే కట్టాలి తనతో ఏడడుగులు మీరే వేయాలి మీరు ఎక్కడున్నా తొందరగా వచ్చేయండి బాబు అని మీరా అంటుంది. మాలిని ఆ ఫోటో తీసుకొని శంకరమ్మ నేను ఒక నిర్ణయం తీసుకుంన్న తర్వాత అరవింద్ ని చూసే అర్హత కోల్పోయాను ఈ ఫోటో తీసుకువెళ్ళు అని గుండెలకు ఫోటో హత్తుకొని ఏడుస్తుంది మాలిని. మరొక్కసారి ఆలోచించమా అని మీరా అనడంతో శంకరమ్మకి ఆ ఫోటో ఇస్తుంది. మాలిని ఒకసారి ఆలోచించు అని శరత్ అంటాడు. మాలిని శరత్ కి దండం పెడుతుంది. శరత్ మౌనంగా వెళ్ళిపోతాడు.మాలిని గుండెలు పగిలేలా ఏడుస్తుంది. కట్ చేస్తే మల్లి హాస్పటల్ కి వెళుతుంది.

Malli Nindu Jabili Today Episode  2024 Episode 615 highlights
Malli Nindu Jabili Today Episode 2024 Episode 615 highlights

అరవింద్ బాబు గారు అరవింద్ బాబు గారు అంటూ అరుస్తూ హాస్పటల్ అంతా తిరుగుతుంది. తన పిలుపులకి అరవింద్ కి మెల్లగా స్పృహ వస్తుంది. ఇంతలో డాక్టర్ గారు వచ్చి ఏంటమ్మా ఇది చేపల మార్కెట్ అనుకున్న హాస్పిటల్ అనుకున్న ఇలా అరుస్తున్నావ్ అక్కడ రిసెప్షన్ దగ్గర వెళ్లి అడగొచ్చు కదా అని అంటుంది. మల్లి అలాగే అరవింద్ బాబు గారు అని అరవడంతో అరవింద్ ఆరోజు నైట్ కొట్టి పడేసిన ది గుర్తుకు వచ్చి లేచి కూర్చుంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella