NewsOrbit
ట్రెండింగ్ దైవం న్యూస్

ఆకాశంలో “క్రిస్మస్ స్టార్” అద్భుతం..ఎప్పుడో తెలుసా?

క్రిస్మస్ పేరు చెప్తే.. అందరికీ “స్టార్ “గుర్తుకువస్తుంది. క్రిస్టియన్ కుటుంబాలు తమ ఇళ్లపై క్రిస్మస్ మాసం లో ఈ స్టార్ ని ఉంచుతారు.. ఇదే స్టార్ ఆకాశంలో కనువిందు చేయనుంది..! ఏంటా ఆకాశంలో క్రిస్మస్ స్టార్ కనిపించడం అని ఆలోచిస్తున్నారా..? మీరు విన్నది నిజమేనండి.. రేపు సాయంత్రం ఆకాశంలో అద్భుతం జరుగనున్నది..!

 

డిసెంబర్ 21 సాయంత్రం 5:50 నిమిషాలకు ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. శని, బృహస్పతి గ్రహాలు చాలా దగ్గరగా ఒకే వరుసలోకి రానున్నాయి. ఈ ప్రక్రియనే “క్రిస్మస్ స్టార్” అని పిలుస్తారు. ప్రతి 397 సంవత్సరాలకు ఒకసారి ఇ ఈ అద్భుతం జరుగుతుంది. అత్యంత అరుదుగా జరిగే ఈ ఘటన 397 ఏళ్ల తర్వాత మళ్ళీ కనువిందు చేయనుంది. గెలీలియో టెలిస్కోపును కనిపెట్టిన తర్వాత 1623లో తొలిసారి ఇది ఆవిష్కృతం అయిందని శాస్త్రవేత్తలు తెలిపారు సుమారు రు అంటే 2080 లో మళ్లీ ఇలా జరగవచ్చనని అంచనా.

author avatar
bharani jella

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N