NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss Telugu 5: డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్ శ్వేత..!!

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం మరింతగా రెచ్చిపోయి ఆడిన కంటెస్టెంట్ శ్వేత. నామినేషన్ ప్రక్రియ నుండి కెప్టెన్సీ కంటెస్టెంట్ టాస్క్ వరకు శ్వేత.. మంచి దూకుడుగా రాణించింది. ఇతరులతో గొడవకు దిగడంతో పాటు నోరు పారేసుకుని.. ఇష్టానుసారంగా డైలాగులు వేయడం.. మాత్రమే కాక హౌస్ లో మొదటి నుండి చాలా క్లోజ్ గా… ఉండే యానీ తో.. గొడవకు దిగడం హైలెట్. ఇదిలా ఉంటే శ్వేత ఎలిమినేషన్ కి సంబంధించిన నామినేషన్ లిస్టు లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఓటింగ్ బట్టి చూస్తే శ్వేత పది మంది సభ్యుల చివరి స్థానంలో ఉన్నట్టు… ఓటింగ్ లెక్కలు తెలియజేస్తున్నాయి.

Swetha Varma Wiki, Biography, Age, Profession, Date of birth, Movies, Caste and more - BBTV

ఓటింగులో ఇలా ఉంటే ఈ వారం బెస్ట్ వరస్ట్ పెర్ఫార్మర్ విషయంలో.. ఇంటి సభ్యులు మొక్కుబడిగా శ్వేతా కి ఫారెస్ట్ పెర్ఫార్మర్ గా… ఎన్నుకున్నట్లు లేటెస్ట్ టాక్. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో ప్రాపర్టీని ధ్వంసం చేయడంతో.. శ్వేతా టీం వల్ల.. అనేకమంది కెప్టెన్సీ టాస్క్ లో.. అనర్హులుగా బిగ్బాస్ ప్రకటించడం జరిగింది. దీంతో ఈ వారం మరి వైల్డ్ గా మారిన శ్వేత… బయట ఓటింగ్ పరంగా చూసుకుంటే ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బయట జనాలు చెప్పుకుంటున్నారు.

Bigg Boss Telugu 5: Sweta Varma gets trolled for slapping Hamida with color after an emotional speech on 'humanity and respect' - Times of India

చివరి స్థానంలో శ్వేత….

మొన్నటివరకూ చివరి స్థానంలో విశ్వ.. పేరు వినిపించగా.. ఇటీవల కెప్టెన్ కావటంతో లెక్కలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. చివరి స్థానంలో శ్వేత పడిపోవడంతో ఓటింగ్.. కూడా ఈ అరుపుల రాణి కి.. సరిగ్గా లేదని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. దీంతో కచ్చితంగా డేంజర్ జోన్ లో ఉన్న శ్వేత ఎలిమినేట్ అవటం గ్యారెంటీ అని అంటున్నారు.

Related posts

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?