NewsOrbit
న్యూస్ హెల్త్

Phobias : మీ భయలను బట్టి మీకు ఉన్న ఫోబియా ని తెలుసుకోండి!!

Phobias : మనుషులకి ఉండే రకరకాల ఫోబియాల గురించి తెలుసుకుందాం..

ఎయిరోఫోబియా (Aerophobia)ఉన్నవారు విమాన ప్రయాణాలంటే భయపడతారు.  విమానాలకి ప్రమాదం జరిగితే  అని  ఊహిస్తే ఈ ఫోబియా ఉన్నట్టే లెక్క . నలుగురితో  చెప్పక పోయిన, ప్రతి ముగ్గురి లో ఒకరికి ఈ భయం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.

ఆక్రోఫోబియా (Acrophobia)ఉన్నవారుఎత్తైన ప్రదేశాలంటే బాగా భయపడుతుంటారు.

ఆర్కనోఫోబియా (Arachnophobia)ఉన్నవారు  సాలీడులేదా అలాంటి ఇతర పురుగులనుకనిపించినప్పుడు భయపడతారు. ఈ ఫొబియా ఉన్న వారు పురుగుల  ఫొటో లను కూడా చూడలేరట.

Different types of phobias
Different types of phobias

సైనో ఫోబియా (Cynophobia)ఉన్నవారు కుక్కలు అంటే ఎక్కువగా భయపడతారు.

ఆస్ట్రాఫోబియా (Astraphobia)ఉన్నవారు ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు భయపడుతూ ఉంటారు.

ఆఫిడియోఫోబియా (Ophidiophobia)ఉన్నవారు  పాములంటే  చాలామంది భయపడతారు. అయితే  వీరు గతంలోని అనుభవాలు, వేరే సంఘటనలో  తమను ఉంచి  ఊహించుకోవడం, చుట్టూ ఉండే పరిస్థితుల  వల్ల పాము లంటే మరింత ఎక్కువగా భయపడతారు.

టైపనోఫోబియా (Trypanophobia)ఉన్నవారు ఇంజెక్షన్లు అంటే భయపడతారు.  ఈ భయం ఉన్న వారు హాస్పిటల్స్ అన్న డాక్టర్స్  అన్న  వెనుకడుగు  వేస్తుంటారు.

అగొరాఫోబియా (Agoraphobia)ఉన్నవారు  కొన్ని పరిస్థితుల్లో ఒంటరిగా ఉండేందుకుభయపడుతుంటారు.

మైసోఫోబియా (Mysophobia) ఉన్నవారు   క్రిములు, అశుభ్రత అంటే ఎక్కువ భయపడతారు . దీని వల్ల ఎక్కువ శుభ్రం గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చిటికీ మాటికి చేతులు శుభ్రం చేసుకోవడం, వస్తువులను ఎక్కువ శుభ్రం చేయడం వంటివి చేస్తుంటారు.ఏదైనా అశుభ్రం గా ఉంటే ఆందోళన చెందుతుంటారు.

సోషల్ ఫోబియా (Social Phobia)ఉన్నవారు ఇతరులతో  తొందరగా కలవలేరు. ఎక్కువ మంది వచ్చే చోట్ల కు వెళ్లాలంటే ఇబ్బంది పడుతుంటారు. తమలో ఉన్న ఫోబియాలను గుర్తించి అధిగమించేందుకు సరయిన మార్గం ఎంచుకోవటం అవసరం.

 

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju