NewsOrbit
న్యూస్ హెల్త్

వీటిని తింటే చిన్న వయస్సులో జుట్టు తెల్లబడడం నివారించ వచ్చు!!

వీటిని తింటే చిన్న వయస్సులో జుట్టు తెల్లబడడం నివారించ వచ్చు!!

వయస్సు పెరిగే కొద్ది వెంట్రుకలు తెల్లబడటం ప్రారంభమవుతుంది. కానీ ప్రస్తుతకాలం లో, చిన్న వయసు లోనే జుట్టు రంగు మారటం వలన చాలా మంది రంగు వేయటం ప్రారంభిస్తున్నారు. యవ్వనంగా కనపడలంటే,విటమిన్ మరియు మినరల్ వంటి పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు తినాలి. ఇవి వృద్దాప్యాన్ని ఆలస్యం గా వచ్చేలా చేస్తాయి.

వీటిని తింటే చిన్న వయస్సులో జుట్టు తెల్లబడడం నివారించ వచ్చు!!

పచ్చని ఆకు కూరలు విటమిన్ ‘B’ లను కలిగి ఉంటాయి. సాధారణంగా, ఎర్రరక్తకణాల ఉత్పత్తి కి వెంట్రుక యొక్క అన్ని భాగాల కు రక్తం పంపిణి చేయటానికి తలపై ఉండే చర్మానికి విటమిన్ ‘B-6’ మరియు విటమిన్ ‘B-12’ లు అవసరం. మన జుట్టు నల్లగా ఉండటానికి లేదా సహజ రంగు లో ఉండటానికి విటమిన్ ‘B-2’ పై ఆధారపడి ఉంటుంది.

అన్ని విధాలా ఆరోగ్యకర  ఆహార పట్టిక లో నిలిచే ఆహార పదార్థం గా సాల్మన్ చేపను పేర్కొనవచ్చు.  మరియు దీనిని జుట్టు నెరవకుండా ఆపే ఆహార పదార్థా ల లో కూడా చేర్చవచ్చు. సాల్మన్ చేపలో ఉండే సెలీనియం వెంట్రుకల ఆరోగ్యానికి కావలసిన హార్మోన్ లను స్రవించడానికి చాల అవసరం. జుట్టు నెరవటాన్నిఆపడానికి  వారం లో రెండు లేదా మూడు సార్లు సాల్మన్ చేపను తినండి.

రోజు విటమిన్ ‘B-12’ తింటుంటే,జుట్టు తెల్లగా మారటాన్ని  ఆపవచ్చు. మనకు కావలసిన ఈ పోషకం గుడ్డు లో లభిస్తుంది. నిజానికి ఫ్రీరాడికల్ లు మన వెంట్రుకలను తెల్ల రంగు లోకి మారుస్తాయి . కావున రోజు తినే ఆహార పదార్థా లలో ఒక గుడ్డు ను తినటం వలన జుట్టు తెల్లగా మారటాన్ని ఆలస్యపరచవచ్చు.
చిన్న వయస్సులో జుట్టు తెల్లగా మారటానికి గల కారణం- అనీమియా మరియు ఐరన్ లోపం వలన జరుగుతుంది . ఈ రకమైన జుట్టు తెల్లబడటాన్ని నివారించుటకు మాంసం మరియు కాలేయాన్నితినాలి. ఇవి శరీరానికి కావలసిన ఐరన్ ను అందిస్తాయి. ఇలాంటి కొన్ని సహజ మైన పద్దతులలో జుట్టు తెల్లబడకుండా కాపాడుకోవచ్చు.

Disclaimer : పైన సూచించిన ఆరోగ్య సూత్రాలు, లేదా హెల్త్ కి సంబంధించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju