NewsOrbit
న్యూస్

Alia Bhatt Ranbir Kapoor: రణ్ వీర్ కు శుభాకాంక్షలు చెప్పిన మాజీ లవర్స్..సోషల్ మీడియాలో ప్రశంసలు

Alia Bhatt Ranbir Kapoor: బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్ వీర్ కపూర్, ఆలియాభట్ ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ముంబాయి బంద్రాలోని తమ నివాసంలో పంజాబ్ సంప్రదాయ ప్రకారం గురువారం వీరి వివాహ వేడుక జరిగింది. అతి తక్కువ మంది అతిధులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకుంది ఆలియా జంట, ప్రేమికులుగా అయిదేళ్ల నుండి తాము ఊసులాడుకున్న బాల్కనీ లోనే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టామని ఇన్స్ స్టా వేదికగా ఆలియా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

ex Lover wishes to Alia Bhatt Ranbir Kapoor
ex Lover wishes to Alia Bhatt Ranbir Kapoor

Read More: Alia Bhatt- Ranbir Kapoor: వైభ‌వంగా జ‌రిగిన అలియా-రణ్‌బీర్‌ల వివాహం.. నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

Alia Bhatt Ranbir Kapoor: రణబీర్ – ఆలియా లకు సోషల్ మీడియా వేదిక గా విసేష్

రణబీర్ – ఆలియా లకు పలువురు సెలబ్రిటిలు, ప్రముఖులు సోషల్ మీడియా వేదిక గా విసేష్ తెలుపుతున్నారు. బాలివూడ్ స్టార్ హీరోయిన్లు దీపిక పదుకొణె. కత్రికా కైఫ్ లు సైతం రణ్ వీర్ – ఆలియా జంటకు శుభాకాంక్షలు తెలిపారు. రణ్ వీర్ తో గతంలో డేటింగ్ చేసిన ఈ బాలివుడ్ స్టార్ హీరోయిన్లు నేడు అతని వివాహానికి శుభాకాంక్షలు చెప్పడం నెటిజన్లను విశేషంగా ఆకర్షించింది. ప్రస్తుతం వారి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రణ్ వీర్ – ఆలీయా భట్ పెళ్లి ఫోటోలను తన ఇన్ స్ట్రా అకౌంట్ లో షేర్ చేసిన కత్రీనా కైఫ్ .. మీ ఇద్దరికి అభినందనలు.. ప్రేమతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పేర్కొంది. తన పోస్ట్ కు రెడ్ హార్ట్ ఎమోజీ లను జత చేసింది. ఈ పోస్టుకు దీపిక పదుకొణె కామెంట్స్ చేసింది. మీ జీవితాంతం ప్రేమానురాగాలు,. ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా అని పేర్కొంది రణ్ వీర్ కు దీపిక, కత్రినా శుభాకాంక్షలు చెప్పడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నిజమైన మెచూరిటీ కనిపిస్తోంది అంటూ కామెంట్స్ లో పేర్కొన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju