NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Fish: 226 సంవత్సరాల చేప – ఇన్నాళ్ళు ఎలా బతికి ఉందో తెలుసా

Fish that lived for 226 years

Fish: సాధారణంగా మనుషులకి 100 సంవత్సరాలు ఆయుష్ అంటారు. అలాగే తాబేళ్లు 300 సంవత్సరాలు పైగా బ్రతుకుతాయట. ఇంకా కుక్కల విషయానికి వస్తే అవి దాదాపుగా 15 సంవత్సరాలు బ్రతుకుతాయి. అదే  చేప ఆయుర్ధాయం ఎంత  ఉంటుంది? చాలా తక్కువ  అని  మనం  అనుకుంటాం  కానీ అలా అనుకుంటే పొరపాటే.… జపాన్ కు  చెందిన  ఈ  చేప ఏకంగా 226 ఏళ్లు బ్రతికిందట. వినడానికి ఆశ్చర్యంగా  ఉన్నా ఇది నిజం. చరిత్రలోనే ఓ  చేప  ఇన్ని సంవత్సరాలు బ్రతకడం ఇదే మొదటిసారి.

Fish that lived for 226 years
Fish that lived for 226 years

ఈ చేప పేరు హనాకో. ఈ చేప 1751 లో పుట్టింది. అంతేకాదు ఈ చేపని డాక్టర్ కోమెయి కోషిహరా అనే వ్యక్తి పెంచుకునేవారు. ఈ  చేప 1751 నుంచి 1970 వ సంవత్సరం వరకు జీవించింది. హనాకో గురించి కోమెయి కోషిహరా తొలిసారి 1966 వ సంవత్సరంలో ప్రపంచానికి తెలిపారు. ఈ చేప గురించి ఓ ప్రముఖ రేడియో స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ తన కాలేజ్‌లో పనిచేస్తున్న ప్రొఫెసర్ మసయూకి అమానో సహాయంతో హనాకో ఆయుర్ధాయం తెలుసుకోగలిగానని చెప్పారు.

ప్రొఫెసర్ మసయూకి అమానో జంతువులపై పరిశోధనలు చేస్తూ ఉంటారు. ఇక హనాకో బరువు విషయానికి వస్తే అది 7.5 కేజీల బరువు మరియు 70 సెం.మీ. ల పొడవు ఉండేదట. హనాకో చేపని తనకు తన అమ్మమ్మ ఇచ్చారని, వాళ్ళ అమ్మమ్మకు దీన్ని ఆమె అత్తగారు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఈ చేపను చాలా జాగ్రత్తగా చూసుకోమని ఆమె సూచించిందని అన్నారు. ‘ఫెంగ్ షూయ్’ అనే జపాన్ వాస్తు శాస్త్రం ప్రకారం అక్కడి ప్రజలు కోయి చేపను అదృష్టానికి సూచికగా భావిస్తారట.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju