NewsOrbit
న్యూస్

ఈఎస్ఐ కుంభకోణం ప్రధాన సూత్రధారి అతనే…?

ఆంధ్రప్రదేశ్ లో ఈఎస్ఐ కుంభకోణం ప్రస్తుతం హాట్ టాపిక్. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఇదే కుంభకోణంలో అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ప్రముఖ పాత్ర పోషించినట్లు అభియోగాలు ఉన్న మాజీ డైరెక్టర్ డాక్టర్ గాడి విజయ్ కుమార్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ శుక్రవారం రాజమహేంద్రవరం చేరుకుని విజయ్ కుమార్ ను ఆయన స్వగృహంలో అరెస్ట్ చేసి విజయవాడ కు తరలించిన విషయం తెలిసిందే.

ESIC Medical College & Hospital, Sanathnagar, Hyderabad ...

అయితే ఈఎస్ఐ ఆస్పత్రులకు సరఫరా చేసే మందుల మరియు పరికరాల్లో భారీ కుంభకోణం జరిగినప్పుడు ఈ విజయ్ కుమారే డైరెక్టర్ గా ఉన్నాడు. అతని పై ముందే తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి కానీ చివరికి ఏసీబీ అధికారుల దర్యాప్తులో నిజాలు నిగ్గుతేలడంతో విజయకుమార్ ను అరెస్టు చేశారు. ఇప్పుడు ఇందులో అచ్చెన్నాయుడి పాత్ర ఏమిటంటే….  ప్రభుత్వం తరఫున ఈ అవినీతి పనులకు సహకరించి ఆ బిల్లుల పై సంతకం చేసి వాటిని ముందుకు పంపించడమే.

ఇదిలా ఉండగా.. కాకినాడకు చెందిన విజయకుమార్ రాజమహేంద్రవరం ఈఎస్ఐ హాస్పిటల్ లో రేడియాలజిస్ట్ గా విధులలో చేరి ఇక్కడే ఎక్కువ కాలం విధులు నిర్వహించి ఈఎస్ ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్ గా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత విజయవాడ ఈఎస్ ఐ హాస్పిటల్స్ ఇన్ చార్జ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో మందులు పరికరాల కొనుగోళ్లలో కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి.

author avatar
arun kanna

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju