NewsOrbit
న్యూస్ హెల్త్

మీరు జూన్ లో పుట్టారా? అయితే ఇది  మీకోసమే !!

జూన్ నెలలో పుట్టిన స్త్రీ ,పురుషుల గుణగణములు గురించి తెలుసుకుందం …ఈ నెలలో పుట్టినవారు మంచి తెలివితేట లు కలిగినవారు.వీరి మెదడు చాల పదునుగా ఉంటుంది. మంచి మంచి  ప్రణాళికలు వేసి విజయం పొందుతారు, వీరికి అదృష్టం కూడా ఎక్కువ.వీరు కోరిన కోరికలు తేలిగ్గా  తీరుతాయి.వీరికి అదృష్ట కూడా ఎక్కువే..వీరికి తొందరపాటు ఎక్కువ.

ఏ విషయాన్ని అయినా వెంటనే ప్రారంభించాలని చూస్తారు.వీరికి గొప్ప తెలివి తేటలు ఉంటాయి.వీరి మేథ శక్తి అద్భుతము.నలుగురిలో గుర్తింపు పొందుతారు.ప్రతి విషయాన్ని మనస్ఫూర్తిగా నమ్మిన తరువాత ఆచరణలో పెడతారు.ప్రతి పనిని ప్రతేయకంగా చేయాలనీ ఆశిస్తారు. విశ్వసించిన పనులను వెంటనే మొదలు పెట్టి విజయం సాధిస్తారు. నలుగురిలో ప్రత్యేకం గా కనిపిస్తారు. వేరు నలుగురికి ఆకర్షణీయం గా ఉంటె ఇంకొంతమందికి విడదీయలేని చిక్కు ప్రశ్నల కనిపిస్తారు.

గృహాలంకరణ, విందులు వినోదాలు అంటే వీరికి ప్రీతి. వాటి కోసం సమయం కేటాయిస్తారు. ఆనందం పొందుతారు.వీరు భోజన ప్రియులు అని చెప్పాలి.వీరికి అనుకోకుండా కష్టాలు వస్తాయి.అయినా వీరిని ఏమి చేయలేవు.కష్టములు తట్టుకుని నిలబడతారు.కాస్త బాధ పడిన వాటిని తట్టుకుని మంచి స్థాయిలో నిలబడతారు.ఎన్నో ఘన విజయాలు సాధించి ఫలితాన్ని అనుభవిస్తారు.వీరికి మానసిక శక్తి ఎక్కువ..ఈ నెలలో పుట్టిన వారికీ నీరసం , బలహీనత, రక్త పోటు వ్యాధులతో బాధ పడే అవకాశం ఉంది.స్వయం కృషి వలన వ్యాపార రీత్యా డబ్బు సంపాదిస్తారు.

ఆదివారం, బుధవారము మంచి అదృష్టాన్ని ఇస్తాయి. పసుపు ఆకుపచ్చ దుస్తులు ధరిస్తే అదృష్టం. జూన్ నెలలో పుట్టిన వారిని అదృష్ట అదృష్ట జాతకుల చెబుతారు చాలా మందికి వీరు ఇష్టమైన వారుగా ఉంటారు. మీరు అమాయకంగా కనిపిస్తున్నట్లు ఉంటారు.  కానీ వీరికి మంచి పరిజ్ఞానం ఉంటుంది. అమాయకం  గా కనిపిస్తున్నారు కదా అని తక్కువంచన వేయకండి. ఏదైనా పని  కొత్తగా మొదలు పెట్టాలనుకున్నపుడు పైన చెప్పిన వారాలలో వచ్చేవిధం గా చూసుకోండి.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju