NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: మానస్ కి కిస్ పెట్టినా ఆ కంటెస్టెంట్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో రకరకాల సన్నివేశాలు కనువిందు చేస్తూ ఉన్నాయి. గేమ్ ఆడటానికి వెళ్ళిన కంటెస్టెంట్ లు హౌస్ లో.. కొత్తగా ఏర్పడిన బంధాలతో చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. మరికొంతమంది మెచ్యూర్ పర్సన్ గా ఉన్న వాళ్ళు ఆచితూచి గేమ్ … ఆడటానికి మాత్రమే హౌస్ లో అడుగు పెట్టినట్లు వ్యవహరిస్తున్నారు. మనసులో చాలా పెద్దగా.. ఉన్న వాళ్లు చాలా జాగ్రత్తగా స్ట్రాటజీలు వేసుకుంటూ గేమ్ ఆడుతూ ఉన్నారు. అయితే మరోపక్క వయసులో ఉన్న వాళ్ళు మాత్రం.. తమకి ఏర్పడిన రిలేషన్ లో… మునిగితేలుతున్నారు.

Bigg Boss 5 Telugu: Pinky to the next level- Manas love story .. Hull with  ropes in the house | Bigg boss 5 telugu maanas and priyanka Love Story |  pipanews.com

అయితే ఎక్కువగా రిలేషన్ షిప్ పరంగా చూసుకుంటే.. స్క్రీన్ స్పేస్ సిరి(Siri), షణ్ముక్(Shanmuk).. మొదటి ప్లేస్ లో ఉండగా ఆ తర్వాత మానస్(Manas).. పింకీ(Pinky) సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. మానస్ అంటే పింకీ చాలా ఇష్టపడుతూ హౌస్ లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. హౌస్ లో మొదటి నుండి మానస్ అంటే చాలా జాగ్రత్తగా ప్రేమిస్తూ చూసుకుంటూ ఉంది. కనీసం మానస్(Manas) తల్లి గారు కూడా అలా చూస్తారో లేదో తెలియదు కానీ ఆ రీతిగా.. పింకీ(Pinky) కేర్ తీసుకుంటుంది.

మానస్ - పింకీ మధ్య ఏం జరుగుతోంది!? | NTV

కెప్టెన్ అయిన తర్వాత అన్ సీన్…

ఎటువంటి దెబ్బతగిలినా గాని ఆ కళ్ళు గా ఉన్న సమయంలో అయినాగాని మానస్ బాగోగులు.. పింకీ చాలా గమనిస్తూ.. వ్యవహరిస్తోంది. పరిస్థితి ఇలా ఉంటే ప్రస్తుతం మానస హౌస్ లో కెప్టెన్ అయిన సంగతి తెలిసిందే. కెప్టెన్ అయిన తర్వాత అన్ సీన్.. వీడియోలలో తాజాగా మానస్… కెప్టెన్ అవ్వటం పట్ల స్పందిస్తూ.. తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ హౌస్ లో… మొదటి నుండి తాను కెప్టెన్ అయితే చూడాలని.. బాగా ఎక్కువ శ్రద్ధ తీసుకుని పింకీ అంటూ తను స్పెషల్ గా చేసిన రోజ్… పింకీ కి ఇవ్వడం జరిగింది. అనంతరం పింకీ.. మానస్(Manas) నుదిటిపై కిస్ చేసింది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో రావడంతో వైరల్ గా మారింది. ఈ సీజన్ ఫైవ్ లో హద్దులు దాటి మరీ రెచ్చిపోతారు కెమెరాలు ఉండబట్టి.. చాలామంది తమ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకునే ఆడుతున్నారు అంటూ.. సీజన్ ఫైవ్ లో హౌస్ లో ఏర్పడిన రిలేషన్లు కొన్ని సన్నివేశాలు చూసి ఆడియన్స్ నార్మల్ నెటిజన్లు స్పందిస్తున్నారు.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju