NewsOrbit
న్యూస్ హెల్త్

Cervical Cancer : ఆడవారు సర్వైకల్ కాన్సర్ గురించి తప్పకుండా తెలుసుకోవాలిసిన కొన్ని విషయాలు !!

Cervical Cancer : కొన్ని ప్రాణాంతక అనారోగ్య సమస్యలు చివరి స్టేజి చేరుకునే వరకు మనకు తెలియదు. ఆ కోవలోకి చెందినదే సర్వైకల్‌ కేన్సర్‌. ఇది 33–45 సంవత్సరాల మధ్య ఉన్న ఆడవారిలో కనిపిస్తుంది. ప్రస్తుత కాలంలో ఈ కాన్సర్ వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు ఈ సర్వైకల్‌ కేన్సర్‌ అంటే ఏమిటి? ఎలా సోకుతుంది? నివారణ మరియు చికిత్స గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

In-depth details about cervical cancer
In-depth details about cervical cancer

సర్వైకల్‌ కేన్సర్‌ వివిధ కారణాల వలన సోకుతుంది. అలాగే ఈ సర్వైకల్‌ కేన్సర్‌ సెక్సువల్‌ ఇన్ఫెక్షన్‌ ‌ వల్ల కూడా రావచ్చు.

కొన్ని అసాధారణ సందర్భాలలో శరీరానికి పాపిలోమా వైరస్‌ సోకినపుడు ఇవి కేన్సర్‌ కార కాలుగా మారతాయి.

ఈ సర్వైకల్‌ కేన్సర్‌ను గుర్తించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి… అవి ఏమిటంటే… మొదటిది రెగ్యూలర్‌ స్క్రీనింగ్. ఆ తరువాత 3 ఏళ్లకు ఒకసారి హెచ్‌పీవీ, పీఏపీ, డీఎన్‌ఏ పరీక్షల ద్వారా ఈ కాన్సర్ ను గుర్తించవచ్చు.

ఇక ఈ సర్వైకల్ కాన్సర్ లక్షణాల విషయానికి వస్తే…

పిరియడ్స్‌ సమయంలో రక్తస్రావం అధికంగా అవ్వటం, నెలసరి మధ్యలో కూడా తరచూ రక్తస్రావం జరగడం అలాగే యోనిలో తీవ్రమైన నొప్పి కలగటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

సర్వైకల్ కాన్సర్ లో ప్రధమంగా నాలుగు స్టేజెస్‌ ఉంటాయి.

  • మొదటి స్టేజీ లో యూట్రస్‌లో  సర్వైకల్‌ కేన్సర్‌ కణాలు వృద్ధి చెందుతాయి.
  • రెండో స్టేజీ లో యూట్రస్ లో వృద్ధి చెందిన కణాలు యోని బయట వైపు కూడా వృద్ధి చెందుతాయి.
  • మూడో స్టేజీ లో వీటి ప్రభావం నేరుగా కిడ్నీలపై పడుతుంది
  • ఇక చివరిగా నాలుగవ స్టేజీ లో లోపలి శరీరం లోపలి  అవయవాల అన్నిటిపై  ప్రభావం పడుతుంది.

సర్వైకల్ కాన్సర్ సోకడానికి గల  కారణాలు ఏమనగా…

ఎక్కువగా ఈ సర్వైకల్‌ కేన్సర్‌ హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్‌ ద్వారా వస్తుంది. ఈ కేన్సర్‌ ఎక్కువగా సెక్సువల్‌గా యాక్టివ్‌గా ఉండే వ్యక్తుల్లో కనిపిస్తుంది.

 

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju