ప్రభుదేవా దర్శకత్వంలో కమల్ హాసన్.. అసలు ట్విస్ట్ అదిరిపోయింది ..?

Share

ప్రభుదేవా సుప్రసిద్ద కొరియోగ్రాఫర్ గా మన అందరికి సుపరిచితుడే. ప్రభుదేవా కేవలం కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు. విలక్షణమైన నటుడు కూడా. ఎన్నో సినిమాలకు దర్శకత్వం కూడా వహించిన విషయం తెలిసిందే. ఎం.యస్.రాజు నిర్మాణంలో సిద్దార్థ్ హీరోగా నువ్వొస్తానంటే నేనొద్దాంటానా, ప్రభాస్ తో పౌర్ణమి సినిమాలని తెరకెక్కించాడు ప్రభుదేవా.

Nuvvostanante Nenoddantana'

అలాగే మహేష్ బాబు పోకిరి సినిమాని హిందీలో సల్మాన్ ఖాన్ తో వాంటెడ్ గా తెరకెక్కించి బాలీవుడ్ లో స్టార్ డైరెక్టెర్ గా మారాడు. ఆ తర్వాత రాంబో రాజ్ కుమార్, యాక్షన్ జాక్సన్, దబాంగ్ 3 వంటి బ్లాక్ బస్టర్స్ తీసి స్టార్ డైరెక్టెర్ గా బాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. కాగా ఇప్పుడు ఏకంగా లోక నాయకుడు కమల్ హసన్ తో పని చేయబోతున్నాడు. కాకపొతే దర్శకుడిగా మాత్రం కాదట.

Salman Khan and Prabhudeva To Reunite After Wanted For Next Film - YouTube

ఎప్పుడో 22 ఏళ్ళ క్రితం ‘నవ్వండి లవ్వండి’ సినిమాలో కలిసి నటించారు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే సినిమాలో కలిసి నటించబోతున్నారట. విక్రమ్ అనే టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమాకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీప్రొడక్షన్ పనులను మొదలు పెట్టబోతున్నట్లు సమచారం. ఇటీవల్రే ఈ సినిమా నుంచి కమల్ హాసన్ కి సంబంధించిన టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. కాగా ప్రభుదేవా కీలక పాత్ర పోషిస్తున్న సినిమాని ఏప్రిల్ నుంచి సెట్స్ మీదకి తీసుకువెళ్ళబోతున్నట్లు లేటెస్ట్ అప్డేట్.

Vikram: Prabhu Deva to team up with Kamal Haasan after 21 years! Tamil Movie,  Music Reviews and News

ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు 2 చిత్రీకరణను తిరిగి ప్రారంభింస్తున్నట్లు తెలుస్తుంది. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఇండియన్ 2లో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, కాజల్ అగర్వాల్,- ప్రియా భవానీ శంకర్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక దాదాపు 23 ఏళ్ళ క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 తెరకెక్కబోతుండగా భారీ పాన్ ఇండియన్ సినిమాగా అన్నీ ప్రధాన భాషల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Share

Related posts

Perni Nani : నిమ్మగడ్డ పై సీరియస్ కామెంట్లు చేసిన మంత్రి పేర్ని నాని..!!

sekhar

ప్రారంభమైన మేడారం మహా జాతర

somaraju sharma

హీరో ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

Siva Prasad