Shyam singha roy: ఇంత టిపికల్ స్క్రీన్ ప్లే అయితే దెబ్బైపోతుందేమో..!

Share

Shyam singha roy: నేచురల్ స్టార్ నాని సినిమాలు థియేటర్స్‌లో వచ్చి దాదాపు మూడేళ్ళు అవుతోంది. ఇక భారీ కమర్షియల్ హిట్ వచ్చి చాలాకాలమే అవుతోంది. అయినా నాని చేస్తున్న ప్రయోగాలు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. నానికి మంచి ఫాలోయింగ్ అలాగే క్లాస్ ఆడియన్స్ కూడా అదే స్థాయిలో ఉన్నారు. అన్నీ వర్గాల ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు. నాని సినిమా అంటే నిర్మాత కూడా ఎప్పుడూ సేఫ్‌గా ఉంటాడు. బాక్సాఫీస్ వద్ద నాని సినిమాకు మినిమం గ్యారెంటీ అనే స్థాయిలో వసూళ్ళు వస్తుంటాయి. అందుకే నాని సినిమాలు యావరేజ్ అయినా, ఫ్లాపయినా నిర్మాతలు మాత్రం ఎప్పుడూ ఉంటారు.

is shyam-singha-roy a typical screen play

ఇక గత రెండు సినిమాలు అమెజాన్ వీడియోస్‌లో స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన వి సినిమా, నిన్నుకోరి లాంటి సూపర్ హిట్ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన టక్ జగదీష్ నానికి హిట్స్ ఇవ్వలేకపోయాయి. ఒకరకంగా నానికి ఓటీటీ కలిసి రాలేదని కూడా టాక్ వినిపించింది. దాంతో మళ్ళీ నాని నటించిన లేటెస్ట్ సినిమా శ్యామ్ సింగ రాయ్‌ను థియేటర్స్‌లో రిలీజ్ చేయాలని డిసైడయ్యారు. డిసెంబర్ 24న భారీ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. టాక్సీవాలా సినిమాతో మంచి సక్సెస్ అందుకొని పాపులారిటీ తెచ్చుకున్న రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమాను తెరకెక్కించాడు.

Shyam singha roy: అసలే నానీకి ఈ మధ్యకాలంలో సక్సెస్‌లు దక్కడం లేదు.

కెరీర్‌లో ఇప్పటి వరకు నాని చేయని ఓ విభిన్నమైన కథతో శ్యామ్ సింగ రాయ్ సినిమా రూపొందుతోంది. సాయి పల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. అయితే ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా ఠఫ్‌గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. మరి అంత ఠఫ్ స్క్రీన్ ప్లే అయితే జనాలకు సినిమా ఎక్కుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చగా మారింది. అసలే నానీకి ఈ మధ్యకాలంలో సక్సెస్‌లు దక్కడం లేదు. ఇలాంటి సమయంలో ఠఫ్ స్క్రీన్ ప్లే తో ప్రయోగం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఓ టాక్. చూడాలి మరి సినిమా రిలీజ్ అయ్యాక స్క్రీన్ ప్లే పరంగా ఎలాంటి ప్రశంసలు దక్కుతాయో.


Share

Recent Posts

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్‌..మ‌రో 2 రోజుల్లో బిగ్ అప్డేట్‌!

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్ ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `స‌లార్‌` ఒక‌టి. `కేజీఎఫ్‌` మూవీతో నేష‌న‌ల్ వైడ్‌గా గుర్తింపు…

36 mins ago

దిల్ రాజును ఏకేస్తున్న రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌.. కార‌ణం అదేన‌ట‌!

టాలీవుడ్ బ‌డా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోష‌ల్ మీడియా వేదిక‌గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఓ రేంజ్‌లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…

2 hours ago

సినీ ఇండ‌స్ట్రీనే కాదు.. స‌మాజం మొత్తం అలానే ఉంది: శ్రుతి హాస‌న్

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంత‌రం వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల కొన్నాళ్లు…

4 hours ago

2022లో మీకు ఇష్టమైన టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు ఇవేనా?

టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…

4 hours ago

లాభాల్లో మునిగిన‌ `బింబిసార‌`-`సీతారామం`.. తొలి వారం టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

పోయిన శుక్ర‌వారం భారీ అంచ‌నాల న‌డుమ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టే `బింబిసార‌`. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…

5 hours ago

విమానంలో సిగరెట్‌ వెలిగించి అడ్డంగా బుక్కైపోయిన ప్యాసింజర్.. DGCA సీరియస్!

విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…

5 hours ago