NewsOrbit
న్యూస్ హెల్త్

మగవారు దీనిని తినడం వలన సంతాన సమస్యలు దూరం!!

ఎండు కొబ్బరి తినడం వలన  ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఎండుకొబ్బరి ముక్క రోజూ తినడం వలన   అందులోని ఫైబర్ వల్ల గుండె చక్కగా పనిచేస్తుంది. ఎండు కొబ్బరి తినడం వలన బరువు కూడా తగ్గుతారట.

ఎండుకొబ్బరిలో మగాళ్ల లో మగతనాన్ని పెంచేగుణం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఎండుకొబ్బరి తినడం వలన సంతానలేమిసమస్య ఉండదు. స్పెర్మ్ కౌంట్ పెంచడం తో పాటు  వంధత్వాన్ని అరికడుతుంది. ఇందుకు కారణం ఎండుకొబ్బరి లో ఉండే  సెలీనియమే కారణం. రోజూ ఎండు కొబ్బరి తినేవాళ్లకు కాన్సర్ దరిదాపుల్లో ఉండదు. ఆల్రెడీక్యాన్సర్ ఉన్నవాళ్లు కూడా ఎండుకొబ్బరి తింటే,మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా పేగుల్లో కాన్సర్, ప్రొస్టేట్ కాన్సర్‌కి ఎండుకొబ్బరి మంచి ఔషధం గా పనిచేస్తోందని నిపుణులు తెలియచేస్తున్నారు.

రోజూ 38 గ్రాములు చొప్పున పురుషులు  , రోజూ 25 గ్రాములు చొప్పునస్త్రీలు తినాలి. రకరకాల వ్యాధుల్ని రాకుండా చేసే  శక్తి ఎండుకొబ్బరి లో ఉంది. ఎందుకంటే అది వ్యాధి నిరోధక శక్తిని పెరిగేలా చేస్తుంది. రోజూ తింటూ ఉంటే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఈ ఎండుకొబ్బరి  అల్సర్‌ను దూరం చేస్తుందని తెలియచేస్తున్నారు.

రోజూ ఎండుకొబ్బరి తింటే,ఒక  వారం లోనే మంచి మార్పువస్తుంది. దీనితో మెదడు చురుకుగా పని చేయడం వలన మతిమరపు సమస్యలు తగ్గుతాయి.. ఎండు కొబ్బరి కీళ్ల నొప్పులు, ఎముకలు పెళుసుబారిపోవడం లాంటి సమస్యలు ఉంటే, ఇది సరైన పరిష్కార మార్గం గా  చెప్పవచ్చు. కొబ్బరి తినడం వలనకొవ్వు పెరుగుతుందని చాలామంది దాన్ని తినడానికి ఇష్టపడరు. కానీ అలాంటి సమస్యలు ఉండవు.

ఎండుకొబ్బరిలో ఫైబర్, కాపర్, మ్యాంగనీస్, సెలీనియం ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది అని గుర్తుపెట్టుకోండి.తరచూ తల నొప్పితో బాధపడేవారు… రోజూ ఎండు కొబ్బరి కాస్త తింటూ ఉంటేబాధ నుండి విశ్రాంతి కలుగుతుంది. కాబట్టి ఎండు కొబ్బరిని పక్కన పెట్టేయకుండా తినడానికి ప్రయత్నం చేయండి.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju