NewsOrbit
సినిమా

Anchor Pradeep : యాంకర్ ప్రదీప్ పెళ్లి విషయం లో ఎవ్వరికీ తెలియని దారుణ నిజం!

Anchor Pradeep : ప్రదీప్ మాచిరాజు ప్రముఖ స్టార్ యాంకర్లలో ప్రదీప్ ఒకరని చెప్పవచ్చు. ఒకవైపు బుల్లితెరపై సందడి చేస్తూ మరోవైపు వెండితెర వైపు హీరోగా అడుగులు వేస్తున్నాడు. పలు టీవీ కార్యక్రమాలలో వ్యాఖ్యాతగా తన మాట చాతుర్యంతో అనర్గళంగా మాట్లాడుతూ పంచులు వేస్తూ అందరినీ ఆకట్టుకున్న ప్రదీప్ వెండితెరపై ప్రముఖ హీరోల సినిమాలలో నటించాడు. వెండితెరపై కూడా తన నటనను నిరూపించుకోవడంతో ప్రస్తుతం ప్రదీప్ కి హీరోగా నటించే అవకాశాలు వస్తున్నాయి.ఇందులో భాగంగానే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే సినిమా ద్వారా హీరోగా వెండితెరపై కనువిందు చేయనున్నాడు.

anchor-pradeep-marriage-topic-top-secrets
anchor-pradeep-marriage-topic-top-secrets

కెరియర్ పరంగా ఎంతో విజయపథంలో ఉన్న ప్రదీప్ బుల్లితెరలో మోస్ట్ వాంటెడ్ ఎలిజిబుల్ లిస్ట్ లో మొదటగా ఉంటాడు. ఏ టీవీ కార్యక్రమానికి వెళ్లిన, ఏ ఫంక్షన్ కి వెళ్ళిన ఏదో ఒక సందర్భంలో ప్రదీప్ పెళ్లి విషయం తెరపైకి వస్తుంటుంది. ఈ సందర్భంగానే ప్రదీప్ పెళ్లి గురించి ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ గా మారింది. 2018లో స్టార్ మా లో పెళ్లిచూపులు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా సుమ కనకాల నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో విజేతగా ఎవరు నిలిస్తే వారితో ప్రదీప్ వివాహమని చెప్పడంతో ప్రేక్షకులందరూ ఇది నిజమేనని భావించి ఎంతో ఆసక్తిగా చూశారు. చివరకు ఈ కార్యక్రమంలో జ్ఞానేశ్వరి అనే అమ్మాయి విజేతగా నిలవడంతో తనే ప్రదీప్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని అందరూ భావించారు. కానీ అందరూ అనుకున్న విధంగా వీరిపెళ్లి జరగలేదు.

పెళ్లిచూపులు కార్యక్రమంలో విజేతగా నిలిచిన జ్ఞానేశ్వరి కి, ప్రదీప్ పెళ్లి జరగకపోయినా జ్ఞానేశ్వరి సినిమాలలో నటించే అవకాశాన్ని మాత్రం దక్కించుకున్నారు.తాజాగా మిస్టర్ అండ్ మిసెస్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకున్న జ్ఞానేశ్వరి ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడిన జ్ఞానేశ్వరికి ప్రదీప్ తో మీ పెళ్లి ఎందుకు జరగలేదు అన్న ప్రశ్న ఎదురయింది. దీనికి ఆమె స్పందించి అది కేవలం పెళ్లి చూపులు గురించి అవగాహన కోసం మాత్రమే నిర్వహించిన కార్యక్రమం.

అంతేకానీ పెళ్లి చేసుకోవాలని చెప్పలేదని తెలియజేశారు. అంతేకాకుండా ఇప్పటికీ మీరు ప్రదీప్ తో టచ్ లో ఉన్నారా.. అని మరోసారి ప్రశ్నించగా. అందుకు ఆమె ఒక రహస్యాన్ని చెప్పకనే చెప్పారని చెప్పవచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం కెమెరా ముందు చెప్పకూడదని చాటేయడంతో ప్రదీప్ పెళ్లి విషయంలో ఎవరికీ తెలియని నిజం దాగి ఉందని నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

Related posts

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N