NewsOrbit
సినిమా

Balakrishna-Ravi Teja: బాల‌య్య సినిమాలో ర‌వితేజ‌.. అనిల్ రావిపూడి ఫుల్ క్లారిటీ ఇచ్చాడుగా!

Balakrishna-Ravi Teja: `అఖండ‌`తో భారీ విజ‌యాన్ని ఖాతాలో వేసుకుని మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కిన న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. త‌న త‌రుప‌రి చిత్రాన్ని గోపీచంద్ మ‌లినేనితో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లి శ‌ర‌వేగంగా షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంటోంది.

ఇక ఈ చిత్రం పూర్తైన వెంట‌నే బాల‌య్య వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న అనిల్ రావిపూడితో ఓ మూవీ చేయ‌బోతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్ప‌టికే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. అయితే ఇది మ‌ల్టీస్టార‌ర్ చిత్ర‌మ‌ని.. ఇందులో బాల‌య్య‌తో పాటు మాస్ మ‌హారాజ్ ర‌వితేజ కూడా న‌టించ‌బోతున్నార‌ని గ‌త కొద్ది రోజుల నుంచీ జోరుగా ప్రచారం జ‌రుగుతోంది.

అయితే తాజాగా ఈ విష‌యంపై అనిల్ రావిపూడి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. `నేను ప్ర‌స్తుతం ఎఫ్ 3 మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఉన్నా. బాల‌కృష్ణ సినిమా కోసం క‌థ ఇప్ప‌టికే సిద్ధం అయింది. కానీ, అది మ‌ల్టీస్టార‌ర్ కాదు.. సింగిల్ హీరో సినిమానే. ఎఫ్ విడుద‌ల తర్వాత మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జేస్తాం. ప్ర‌స్తుతం నా పూర్తి ఫోక‌స్‌ ఎఫ్ 3 సినిమాపైనే ఉంది` అంటూ పేర్కొన్నారు.

దీంతో సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారం పుకారే అని తేలిపోయింది. కాగా, `ఎఫ్ 3` విష‌యానికి వ‌స్తే.. ఇందులో విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టించారు. ఎఫ్ 2కు సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న ఈ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ మే 27న ప్రేక్ష‌క‌ల ముందుకు రాబోతోంది. ఇందులో త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా న‌టించారు.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu