NewsOrbit
Entertainment News సినిమా

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ రీ రిలీజ్ అవుతున్న మరో మూవీ..!!

Pawan Kalyan: ప్రస్తుతం సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తమ స్టార్ హీరోల కెరియర్ లో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన సినిమాలను మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈ ట్రెండ్ నీ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు స్టార్ట్ చేశారు. ఈ ఏడాది ఆగస్టు 9వ తారీకు మహేష్ బాబు పుట్టినరోజు నేపథ్యంలో… మహేష్ కెరియర్ లో బిగ్గెస్ట్ మరియు ఇండస్ట్రీ హిట్ అయిన “పోకిరి” రీ రిలీజ్ చేయటం జరిగింది. ఆ తర్వాత చిరంజీవి పుట్టిన రోజు నాడు “ఘరానా మొగుడు” రీ రిలీజ్ చేశారు. తర్వాత సెప్టెంబర్ రెండవ తారీకు పవన్ పుట్టినరోజు నాడు “జల్సా” సినిమా రీ రిలీజ్ చేయటం జరిగింది.

Another Pawan Kalyan movie that is being re-released
Badri

ఇదిలావుండగా ఇప్పుడు మరో పవన్ కళ్యాణ్ సినిమా రీ రిలీజ్ కానుంది. విషయంలోకి వెళ్తే 2000 సంవత్సరంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ నటించిన “బద్రి” ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఈ సినిమాలో పవన్ ఆటిట్యూడ్ ప్రకాష్ రాజ్ యాక్టింగ్.. అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాలో పవన్ మేనరిజం.. సినిమా మొత్తానికి హైలైట్.

Another Pawan Kalyan movie that is being re-released
Badri

భారీ విజయమందుకున్న “బద్రి” సినిమాని.. రీ రిలీజ్ చేయాలని మళ్లీ ఇప్పుడు సినిమా యూనిట్ రెడీ అయింది. అభిమానుల నుండి విజ్ఞప్తులు రావటంతో సినిమా యూనిటీ నిర్ణయం తీసుకుని ఈనెల 30వ తారీకు…రీ రిలీజ్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇక డిసెంబర్ 31 వ తారీకు నాడు “ఖుషి”రీ రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంవత్సరం చివరాకరి నేపథ్యంలో… న్యూ ఇయర్ వచ్చే మూమెంట్ కావటంతో.. పవన్ అభిమానుల విజ్ఞప్తి మేరకు “బద్రి” సినిమా మళ్లీ విడుదల చేయడానికి నిర్మాతలు డిసైడ్ అయ్యారు.

Related posts

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu