NewsOrbit
సినిమా

Bheemla Nayak: భీమ్లా నాయక్ రెండోసారి బరిలోకి దిగితే ఎలా ఉంటుందో తెలుసా?

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘భీమ్లా నాయక్’ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలేదు. భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ముఖ్యంగా ఓవర్సీస్‌లో దుమ్ముదులిపేసింది. సుమారుగా ఓవర్సీస్‌లో 2 మిలియన్ డాలర్స్‌కు పైగా కలెక్షన్స్ సాధించిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిర్మాతల పాలిట ఈ సినిమా వరలక్ష్మి అయిందనే చెప్పుకోవాలి.

Bheemla Nayak: హిందీలో పవన్ కళ్యాణ్‌కు డబ్బింగ్ చెప్పలేకపోయారా..?

Bheemla Nayak: మరోసారి బరిలోకి?

ఇకపోతే, ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా థియేటర్లో మిస్ అయినవారికి ఇది శుభవార్తనే చెప్పుకోవాలి. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను డిస్నీ హాట్ స్టార్‌తో పాటు ఆహా కూడా భారీ ధరకు దక్కించుకోవడం విశేషం. ఈ సినిమా మార్చి 25న OTTలోకి అందుబాటులోకి రానుందని సమాచారం. థియేటర్లలో దుమ్ముదులిపిన ఈ సినిమా బుల్లితెరపైన ఏమాత్రం హంగామా సృష్టిస్తుందో చూడాలి మరి.

Bheemla Naayak: “బీమ్లా నాయక్” థియేటర్ బయట అతి చేసిన పవన్ ఫ్యాన్స్ పై పోలీసులు కేసు నమోదు..!!
మరింత సమాచారం:

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సింగల్ లైన్ అని చెప్పుకోవాలి. ఓ డబ్బున్న మాజీ సైనికాధికారి అహానికి.. ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఆత్మ గౌరవానికి మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా కథ. పవన్ కళ్యాణ్ సరసన నిత్య మీనన్, , రానా సరసన సంయుక్త మీనన్ నంటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. థమన్ సంగీతం సమకూర్చారు. త్వరలో పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu