NewsOrbit
సినిమా

కలర్ ఫోటో టీజర్: బ్లాక్ అండ్ వైట్ ప్రేమకథ

హృదయ కాలేయం, కొబ్బరి మట్ట వంటి సెటైరికల్ మూవీలను నిర్మించిన సాయి రాజేష్ నీలం తాజాగా కథ అందించి నిర్మిస్తున్న చిత్రం కలర్ ఫోటో. సందీప్ రాజ్ ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయమవుతున్నాడు. సుహాస్, చాందిని చౌదరి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 

Colour Photo teaser review
Colour Photo teaser review

 

షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. పేరుకి కలర్ ఫోటో అయినా కూడా ఇది బ్లాక్ అండ్ వైట్ ప్రేమకథగా తెరకెక్కినట్లు అర్ధమవుతోంది. రంగు దగ్గరనుండి చాలా అసమానతలు ఉన్న హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమకథ ఈ చిత్రం, సునీల్ విలన్ గా నటించాడు. టీజర్ ఆహ్లాదకరంగా ఉంటూనే ఒక హృద్యమైన ప్రేమకథను చెప్పినట్లు అర్ధమవుతోంది. కాల భైరవ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. “అబ్బాయిలు సెలక్షన్ బానే ఉంటదిరా కానీ లవ్వే సరిగ్గా చేయలేరు.. అదే అమ్మాయిలు లవ్ బానే చేస్తారు కానీ సెలక్షన్ బాగోదు. అందుకనే కదా మనం ఇలా ఉండిపోయాం” అని డైలాగ్ ఆకట్టుకుంటోంది.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu