NewsOrbit
సినిమా

Hero Movie: ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న మ‌హేష్ మేన‌ల్లుడి `హీరో`.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Hero Movie: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మ‌హేష్ బాబు మేన‌ల్లుడు, ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ త‌న‌యుడు అశోక్ గ‌ల్లా డ‌బ్యూ చిత్రం `హీరో`. శ్రీరామ్‌ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించింది. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై శ్రీ‌మ‌తి గల్లా పద్మావతి ఈ చిత్రాన్ని నిర్మించారు.

జగపతి బాబు, నరేష్‌, వెన్నెల కిశోర్‌, బ్రహ్మాజీ, సత్య తదితరులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ప్రేమ‌, మాఫియా నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో విఫ‌లం అయింది. దాదాపు 20 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 3 కోట్ల కంటే త‌క్కువ షేర్‌నే వ‌సూల్ చేసింది. ఇక‌పోతే తాజాగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు మేక‌ర్స్ సిద్దమయ్యారు.

`హీరో` డిజిట‌ల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్ల‌స్‌ హాట్‌స్టార్‌.. ఈనెల 11న ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయ‌బోతున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించేసింది. అయితే కొన్ని సినిమాలు థియేట‌ర్స్‌లో ఫ్లాప్ అవుతున్నా.. ఓటీటీ వేదిక‌గా హిట్ అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే హీరో సినిమా ఓటీటీలో అయినా మంచి విజ‌యం సాధిస్తుందేమో చూడాలి.

 

Related posts

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri