NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas: ప్రభాస్ పై వస్తున్న వార్తల విషయంలో క్లారిటీ ఇచ్చిన హాలీవుడ్ డైరెక్టర్..!!

Prabhas: ప్రభాస్ గురించి సోషల్ మీడియాలో ఏదైనా వార్త వచ్చింది అంటే బీభత్సంగా ఇటీవల వైరల్ అవుతుంది. ప్రభాస్ క్రేజ్ దేశవ్యాప్తంగా ఉండటంతో.. బాహుబలి తో ప్రభాస్ రేంజే మారిపోవడంతో… సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రభాస్ మీద పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ఆయన పెళ్లి గురించి రకరకాలుగా మొన్నటి దాక వార్తలు రాగా తాజాగా ప్రభాస్ భవిష్యత్తులో చేయబోయే సినిమాల గురించి కొత్త కాంబినేషన్ లు అంటూ ఇష్టానుసారంగా వార్తలు రాస్తూ ఉన్నారు.

Is Prabhas part of Tom Cruise's Mission Impossible 7? Read this report

దీనిలో భాగంగా తాజాగా ఓ హాలీవుడ్ భారీ ఇంటర్నేషనల్ మూవీ లో ప్రభాస్ నటిస్తున్నట్లు ఓ వైరల్ న్యూస్ ఇటీవల తెగ హల్చల్ చేస్తుంది. మేటర్ లోకి వెళ్తే బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసే “మిషన్ ఇంపాజిబుల్” సిక్స్ సెవెన్ లో ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అదంతా ఫేక్ న్యూస్ అని “మిషన్ ఇంపాజిబుల్” డైరెక్టర్ తేల్చి పారేశారు.

Read More: Prabhas: ఆ డైరెక్టర్ తో పని చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్న ప్రభాస్..??

హాలీవుడ్ సంచలన హీరో టామ్ క్రూజ్  గతంలో “మిషన్ ఇంపాజిబుల్” 6 సిరీస్ చేయడం జరిగింది. ఏడవ సీరీస్ లో ప్రభాస్ తో పాటు ఆయన నటిస్తున్నట్లు… వార్తలు వచ్చాయి. ఐతే ఈ వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు.  ప్రభాస్ చాలా టాలెంటెడ్ నటుడు అంటూ కూడా ఆ డైరెక్టర్ కితాబిచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యాం, సలార్, ఆది పురుష్ సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలే.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?