NewsOrbit
న్యూస్ సినిమా

Nagarjuna: ఈ విషయంలో అందరికంటే నాగార్జునకు స్వార్థం ఎక్కువంటున్నారు..

Nagarjuna: నాగార్జున సినిమా విషయంలో ఎప్పుడూ తీసుకునే నిర్ణయాలు కాస్త షాకింగ్‌గానే ఉంటాయి. ప్రయోగాలు చేయాలంటే నాగార్జున ముందే ఉంటారు. కొత్త దర్శకులతో, కొత్త కథలతో రిస్క్ చేయాలంటే నాగార్జున తర్వాతే ఎవరైనా. ఆయనకు కథ నచ్చితే దర్శకుడి కోసం ఎన్ని నెలలైనా ఆగుతారు. అంతేకాదు ఆ కథ కోసం దర్శకుడికి పూర్తి స్వేచ్చ ఇచ్చేస్తారు. అందుకు ఉదాహరణ గతంలో సంతోషం సినిమా అయితే ఇప్పుడు బంగార్రాజు సినిమా. దశరథ్ దర్శకుడిగా పరిచయమవుతూ నాగార్జున నటించిన సినిమా సంతోషం.

is nagarjuna-selfish regarding this
is nagarjuna-selfish regarding this

ఈ సినిమా కథ 20 నిమిషాలు మాత్రమే ఉన్న సమయంలో నాగార్జున దాదాపు ఆరు నెలలు వేయిట్ చేసి సినిమా చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇప్పుడు బంగార్రాజు సినిమా విషయంలోనూ అంతే. కానీ ఆరు ఏడు నెలలు కాదు ఏకంగా 5 ఏళ్ళ వరకు వేయిట్ చేశారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమా వచ్చి ఆరేళ్ళు అవుతోంది. 2016లో వచ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది సోగ్గాడే చిన్ని నాయనా. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగార్జున డ్యూయల్ రోల్‌లో, రమ్యకృష్ణ – లావణ్య త్రిపాఠి హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించింది.

Nagarjuna: నాగార్జున డేర్ మాత్రం భారీ హిట్ ఇచ్చింది.

దాంతో అదే దర్శకుడికి సీక్వెల్ కథ చేయమని చెప్పారు నాగార్జున. నాగార్జున ఇచ్చిన ఆఫర్‌తో చాలా వర్షన్స్ రెడీ చేసి ఫైనల్‌గా బంగార్రాజును ఇటీవల ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. పాన్ ఇండియన్ సినిమాలు కూడా కరోనా థాటికి వెనక్కి వెళ్ళాయి. కానీ నాగార్జున మొండిగా తన బంగార్రాజు చిత్రాన్ని రిలీజ్ చేశారు. భారీ ప్రమోషన్స్ కూడా చేయలేదు. కేవలం సినిమా మీద నమ్మకం. మంచి సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని గట్టి నమ్మకం. ఇక సంక్రాంతి సెంటిమెంట్ కూడా నాగార్జున ఫాలో అయ్యారు. అన్నీ కలిసి బంగార్రాజు సినిమా సంక్రాంతి సీజన్‌లో హిట్‌గా నిలిచింది. ఇప్పుడు అందరూ భయపడి వెనక్కి వెళితే నాగార్జున డేర్ మాత్రం భారీ హిట్ ఇచ్చింది. అయితే అందరూ ఈ విషయంలో నాగార్జునకు స్వార్థం అని కామెంట్స్ చేస్తున్నారు. ఇవన్నీ కింగ్ పట్టించుకుంటే కదా.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju