NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri February 17  2024 Episode 156: జగదాత్రి పూజలో కూర్చో వద్దని చీర తగలబెట్టిన నిషిక…

Jagadhatri Today Episode February 17  2024 Episode 156 Highlights

Jagadhatri February 17  2024 Episode 156: నువ్వు నాకెందుకు ఫోన్ చేశావు అని కౌశికి అంటుంది. నీ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ నాకు కావాలి అని మీనన్ అంటాడు. మీరు రాంగ్ నెంబర్ కి ఫోన్ చేశారు నా దగ్గర పెన్ డ్రైవ్ లేదు అని కౌశికి అంటుంది. మీ ఇంట్లో ఎవరో బాంబు పెట్టారంట కదా అది మిస్ అయి బయట పేలిందంట అది మళ్లీ మీ ఇంట్లో పేలాలనుకుంటే పెన్ డ్రైవ్ నాకు ఇవ్వకు నువ్వేం చేస్తావో నాకు తెలియదు నీ పలుకుబడిని ఉపయోగించైనా సరే పెన్ డ్రైవ్ ఎక్కడ ఉన్నా నాకు తెచ్చి ఇవ్వు లేదంటే జైల్లో ఉన్న మీ బాబాయితో చావు మొదలై మీ ఇంట్లో ఉన్న వాళ్ళందర్నీ చంపేస్తాను అని మీనన్ ఫోన్ కట్ చేస్తాడు. పెన్ డ్రైవ్ ఎక్కడ ఉంది కుటుంబాన్ని కాపాడుకోవాలి అంటే ఎలాగైనా సంపాదించాలి అని కౌశికి ఆలోచిస్తుంది. కట్ చేస్తే

Jagadhatri Today Episode February 17  2024 Episode 156 Highlights
Jagadhatri Today Episode February 17  2024 Episode 156 Highlights

జగదాత్రి లేచి చూసేసరికి ఇంట్లో గంట మ్రోగుతుంది. ఇంత పొద్దున్నే పూజ ఎవరు చేస్తున్నారు అని జగదాత్రి కిందికి వచ్చి చూస్తుంది.కేదార్ తన అరచేతిలో హారతి కర్పురాన్ని పెట్టుకొని దేవుడా ఏదో పాపం చేస్తే కానీ కర్మ ఫలితం అంటదంట ఏ పాపం చేశాడని మా నాన్నకి ఈ శిక్ష వేశావు మా నాన్నని కాపాడి ఆ శిక్ష ఏదో నాకు వెయ్యి అని హారతిని ఇస్తాడు కేదార్. అది చూసిన జగదాత్రి వచ్చి కేదార్ ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది. నాన్న కోసం పూజ చేస్తున్నాను జగదాత్రి అని కేదార్ అంటాడు. మీ నాన్న కోసం నీ శరీరాన్ని బాధ పెట్టుకుంటే కోరిక తీరుస్తాడా భగవంతుడు నీ పిచ్చి గాని అని జగదాత్రికి దాన్ని తీసుకు వెళ్తూ ఉండగా యువరాజ్ వస్తాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 17  2024 Episode 156 Highlights
Jagadhatri Today Episode February 17  2024 Episode 156 Highlights

మా నాన్న కోసం నువ్వెందుకు రా పూజ చేస్తున్నావ్ అని యువరాజ్ అంటాడు. నాకేం కావాలో నీకు కూడా తెలుసు యువరాజ్ అందుకే కదా నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ వేసావు అని కేదార్ అంటాడు. అన్ని ప్లాన్ చేసుకొని వచ్చావా రేపు ఆస్తి కావాలంట నీలాంటి వాడి సంగతి నాకు తెలుసు రా అని కేదార్ యువరాజ్ గళ్ల పట్టుకుంటాడు . నా మీద చెయ్ వేస్తే ఊరుకొను కేదార్ అంటాడు. ఆపండి మీ గొడవ అని జగదాత్రి అంటుంది. ఇంతలో కౌశికి వాళ్ళందరూ వస్తారు. రేయ్ యువరాజ్ నువ్వెందుకు రా ఈ అబ్బాయితో గొడవ పడుతున్నావ్ అని వైజయంతి అంటుంది. చూడమ్మ నాన్న జైల్లో పడ్డాడని కేదార్ గాడు చేతిలో హరితి తీస్తున్నాడు నాన్న కోసం అని యువరాజ్ చెబుతాడు. ఇంతలో పూజారి గారు వస్తారు. పంతులుగారు వచ్చారు దేనికి అత్తయ్య అని నిషిక అడుగుతుంది. మన ఇంటికి పట్టిన అరిష్టం పోవాలని యాగం చేయిద్దాం అనుకుంటున్నాను అమ్మ అందుకే పిలిపించాను అని వైజయంతి అంటుంది.అమ్మ ఈ యాగాన్ని జరిపించడానికి పెద్ద కొడుకు, పెద్ద కోడలు ఉండాలి వాళ్లు వీళ్లేనా అని పంతులుగారు అంటాడు. నాకు ఉన్నది ఒక్కడే కొడుకు అని వైజయంతి అంటుంది. అయితే మరీ మంచిది యాగం చేసే వాళ్ళు ఎర్రటి చీర కట్టుకొని రమ్మని చెప్పమ్మ అని పంతులుగారు అంటారు. జగదాత్రి మీరు కూడా వెళ్లి రెడీ అయి రండి యాగంలో కూర్చుందురు గాని అని కౌశికి అంటుంది. ఏంటి వదిన నాతో సమానంగా అది కూడా పూజలో కూర్చుంటుందా ఈ ఇంటికి దానికి ఏంటి సంబంధం అని నిషిక అంటుంది. పూజలో పర్వాలేదులే నేను చెప్తున్నాను కదా అని వైజయంతి అంటుంది.కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 17  2024 Episode 156 Highlights
Jagadhatri Today Episode February 17  2024 Episode 156 Highlights

ఏంటి అత్తయ్య మీరు కూడా జగదాత్రి వైపే మాట్లాడుతున్నారు అని నిషిక అంటుంది. నేను ఏది చేసిన ఆలోచించే చేస్తాను పంతులుగారు ఏమన్నారు ఎర్ర చీర కట్టుకొని పూజలో కూర్చోమన్నారు కదా అని వైజయంతి అంటుంది. జగదాత్రికి కూడా ఎర్ర చీర ఉంది అని నిషిక అంటుంది. ఇప్పుడు ఆ చీర ఉండదు కదా మనం కొట్టేస్తాం అని వైజయంతి అంటుంది. ఆ చీరను మేము కొట్టేస్తాం అని కాచి బూచి వెళ్తారు.కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 17  2024 Episode 156 Highlights
Jagadhatri Today Episode February 17  2024 Episode 156 Highlights

ధాత్రి త్వరగా కానివ్వు మన వల్ల యాగం ఆగిపోకూడదు అక్క మనల్ని కూడా పూజలో కూర్చోమంది అని కేదార్ అంటాడు. సరేలే కంగారు కాంతారావు నేను రెడీ అవుతాను కానీ నువ్వు వెళ్లి రెడీ అవ్వు అని జగదాత్రి అంటుంది. కేదార్ వెళ్లి రెడీ అవుతూ ఉంటాడు జగదాత్రి చీర తీస్తూ ఉండగా ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడుకుంటూ చీర తీసి మంచం మీద పెట్టి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో కాచి బూచి వచ్చి ఆ చీరని తీసుకొని వెళ్ళిపోతారు. జగదాత్రి ఫోన్ మాట్లాడి వచ్చి చూసేసరికి చీర లేదు ఇక్కడే పెట్టాను చీర ఏమైపోయింది అని అంత వెతుకుతుంది జగదాత్రి. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 17  2024 Episode 156 Highlights
Jagadhatri Today Episode February 17  2024 Episode 156 Highlights

చీర తీసుకురావడానికి ఇంతసేపు వెళ్లారు ఏంటి వీళ్ళు అని నిషిక అంటుంది. ఇంతలో కాచి బూచి వచ్చి ఏం తెచ్చామో చూడు నీ కోసం గిఫ్ట్ తెచ్చాను అని బూచి అంటాడు. బోడి చీర తెచ్చి యుద్ధంలో గెలిచినట్టు బిల్డప్ ఇస్తారేంటి అని నిషిక ఆ చీరని కింద పడేసి పెట్రోల్ పోసి తగలబెడుతుంది. తగలపెడితే సరిపోయేది కదా అమ్మాయి దానికి పెట్రోల్ ఎందుకు వేస్ట్ చేస్తావు అని వైజయంతి. ఈ చీర తగలపెట్టాము అని మన మీదికి రాకూడదు అంటే చిర పూర్తిగా కాలిపోవాలి అత్తయ్య గారు అని నిషిక అంటుంది.నీ స్థానం ఈ వజ్రపాటి నిషికతో పోల్చుకుంటావా ఇప్పుడు ఎలా పూజలో కూర్చుంటావో చూస్తానే నిన్ను నా కాళ్ళ కింద వేసి తొక్కుతాను అని నిషిక అంటుంది. అమ్మాయి ఎవరు రాకముందే వెళ్లిపోదాం పద అని వైజయంతి నిషికని తీసుకొని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

జగదాత్రి చీర ఇక్కడే పెట్టాను ఏమైంది అని ఆశ్చర్యపోయి రూమంతా చూస్తుంది.

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N