NewsOrbit
సినిమా

జ్యోతిక‌కు ఫారిన్ మినిస్ట‌ర్ ప్ర‌శంస‌లు


న‌టుడు సూర్య భార్య‌, న‌టి జ్యోతిక‌కు ఫారిన్ మినిస్ట‌ర్ ప్ర‌శంస‌లు ద‌క్కాయి. మ‌లేషియ‌న్ ఎడ్యుకేష‌న్ మినిస్ట‌ర్ మ‌జ్లీ మాలిక్ ఆమెను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. ఇటీవ‌ల జ్యోతిక `రాక్ష‌సి` అనే ఓ సినిమాలో న‌టించారు. మిలిట‌రీ నుంచి రిటైర్ అయి వ‌చ్చి, ఓ మారుమూల ప‌ల్లెటూళ్లో టీచ‌ర్‌గా ప‌నిచేసే మ‌హిళ క‌థ ఇది. ఆ స్కూల్లో ఉన్న ఇబ్బందులేంటి? వాటిని ఆమె ఎలా ఎదుర్కొంది? స్కూల్లో పిల్ల‌ల‌కు, టీచ‌ర్ల‌కు, ఉపాధ్యాయుల‌కు మ‌ధ్య ఆమె ఎలాంటి స‌త్సంబంధాల‌ను ఏర్ప‌ర‌చింది? ఈ క్ర‌మంలో రాజ‌కీయ‌నాయ‌కులు, ప్రైవేటు స్కూళ్ల యాజ‌మాన్యం ఆమెను ఎలాంటి ముప్పుతిప్ప‌లు పెట్టాయి? వ‌ంటి విష‌యాల‌తో తెర‌కెక్కిన సినిమా ఇది. గీతా రాణి పాత్ర‌లో జ్యోతిక న‌ట‌నకు మంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. మ‌లేషియ‌న్ మినిస్ట‌ర్ మాట్లాడుతూ “ప్ర‌తి ఒక్క‌రూ రాక్ష‌సిని చూడాలి. ఈ సినిమాలో గీతా రాణి పాత్ర చాలా స్ఫూర్తిమంతంగా ఉంది. విద్య విలువ‌ల‌ను గురించి మాట్లాడే తీరు బావుంది. త‌ల్లితండ్రుల‌ను, టీచ‌ర్ల‌ను, అధికారుల‌ను ఈ సినిమా చూడ‌మ‌ని ప్ర‌తిపాదిస్తున్నాను“ అని తెలిపారు.

Related posts

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Leave a Comment