NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Malli Nindu Jabili March 9 2024 Episode 593: ఇంట్లో నుంచి వెళ్ళిపోయాయి నా మాలిని వసుంధర వాళ్ళకి దొరుకుతుందా లేదా?..

Malli Nindu Jabili Today Episode March 9 2024 Episode 593 Highlights

Malli Nindu Jabili March 9 2024 Episode 593:  శంకరమ్మ మాలిని కోసం అంతా వెతుకుతుంది. మాలిని కనిపించకపోవడంతో కంగారు పడిపోయి వసుంధర కి  చెబుతుంది. ఏంటి మాలిని కనిపించట్లేదా ఎక్కడికి వెళ్ళింది అంటూ అంతా వెతుకుతుంది వసుంధర. తన రూమ్ లో లెటర్ కనిపిస్తుంది. ఆ లెటర్ చదివి షాక్ అయిపోతుంది వసుంధర. మాలిని ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసావ్ ఎంత కష్టం వచ్చినా ఎదిరించడానికి నేను ఉన్నాను నువ్వు నాకు దూరమైపోతావా అని వసుంధర బాధపడుతుంది. అరవింద్ చనిపోయి నెల కూడా కాలేదు అప్పుడే మాలిని కి రెండే పెళ్లి చేయాలనుకోవడం ఏంటి నీ వల్లనే నా కూతురు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని శరత్ అంటాడు. తను ఎంత దూరం వెళ్లి ఉండదు వెళ్లి వెతుకుదాం పదండి అని వాళ్ళు వెళ్ళిపోతారు.

Malli Nindu Jabili Today Episode March 9 2024 Episode 593 Highlights
Malli Nindu Jabili Today Episode March 9 2024 Episode 593 Highlights

కట్ చేస్తే, వదిన వదిన అంటూ నీలిమా వెతుకుతుంది. ఎందుకు అంతలా అరుస్తున్నావ్ అది ఎక్కడో అక్కడ ఉంటుందిలే అని కౌసల్య అంటుంది. ఇల్లంతా చూశానమ్మా వదిన కనిపించలేదు అని నీలిమ అంటుంది. అమ్మ నువ్వు మా విషయంలో జోక్యం చేసుకోవడం వల్ల మల్లి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్టుంది తొందరపడి లాయర్ తో ఎందుకు మాట్లాడావ్ అమ్మ అని గౌతమ్ అంటాడు. అలా మాట్లాడక నెత్తిన పెట్టుకోమంటావా నువ్వు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా తను ఎక్కడికి వెళ్లి ఉండదు లే సామాను కొనడానికి ఏ షాప్ కి వెళ్ళుంటుంది అని కౌసల్య అంటుంది. బయటికి వెళ్తే వదిన నన్ను కూడా తీసుకువెళ్తుంది అని నీలిమ అంటుంది.

Malli Nindu Jabili Today Episode March 9 2024 Episode 593 Highlights
Malli Nindu Jabili Today Episode March 9 2024 Episode 593 Highlights

తొందరపడి లేయర్ తో మాట్లాడకుండా ఉండాల్సింది అమ్మ మల్లి ఏం చేసుకుందో ఏమో అంటూ గౌతమ్ నీలిమా వెతకడానికి బయలుదేరుతారు. ఇంతలో మల్లి వస్తుంది.ఎక్కడికివెళ్లావు మల్లి చెప్పి వెళ్లాలి కదా అని గౌతమ్ అంటాడు. అమ్మ కోప్పడందుకు నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయావేమో అని టెన్షన్ పడుతున్నాం వదిన అని నీలిమా అంటుంది. నా కుటుంబాన్ని నా ఇల్లు ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తానండి హ్యాపీ మ్యారేజ్ డే అని గౌతమ్ కి చెబుతుంది మల్లి. చెప్పాను కదా అది ఎక్కడికో బయటికి వెళ్లి ఉంటుందా అని కౌసల్య అంటుంది. ఏవండీ మీరు అనుకున్నట్టే ఈ రోజంతా ఉంటుంది అని మల్లి గౌతమ్ చెవులు చెబుతుంది. గౌతమ్ సంతోషం పట్టలేక మల్లి నీ ఎత్తుకొని గిరగిరా తిప్పుతాడు.

Malli Nindu Jabili Today Episode March 9 2024 Episode 593 Highlights
Malli Nindu Jabili Today Episode March 9 2024 Episode 593 Highlights

ఇక్కడ ఏం జరుగుతుంది మీము కళ్ళు తెరవచ్చా అని నీలిమా అంటుంది. ఓకే తెరవచ్చు అని మల్లి అంటుంది. హ్యాపీ మ్యారేజ్ డే వదిన అని నీలిమ చెబుతుంది.  పెళ్ళి రోజుకి కొత్త బట్టలు తెచ్చాను వేసుకోండి గుడికి వెళ్దాం అని మల్లి చెబుతుంది. కౌసల్య కి నీలిమాకి కూడా బట్టలు ఇస్తుంది మల్లి . కట్ చేస్తే, మాలిని కోసం నలుగురు వెతుకుతూ ఉంటారు. గౌతమ్ మల్లి గుడికి బయలుదేరుతారు. మల్లి ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది తెలుసా ఉన్న టెన్షన్ల వల్ల పెళ్లిరోజు మర్చిపోయాను సడన్ సర్ప్రైజ్ ఇచ్చావ్ అని గౌతమ్ అంటాడు. అత్తయ్య అన్న మాటలకి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను అని అనుకున్నారు కదా అండి నేనెందుకు వెళ్తాను మీకు ఇలా సప్రైజ్ ఇద్దామని వెళ్లాను అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili Today Episode March 9 2024 Episode 593 Highlights
Malli Nindu Jabili Today Episode March 9 2024 Episode 593 Highlights

వాళ్ళిద్దరూ సంతోషంగా సైకిల్ మీద వెళుతూ ఉంటారు. వసుంధర శరత్ కార్లో మాలిని కోసం వెతుకుతూ ఉంటారు. కట్ చేస్తే, మాలిని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒక టిప్పర్ తనని గుద్దబోతు ఉండగా ఒక అతను వచ్చి కాపాడుతాడు మాలిని ని. వాళ్ళిద్దరూ దొర్లుకుంట అతను కిందికి వెళ్ళిపోతాడు మాలిని రోడ్డు మీదే ఉండిపోతుంది. నా పాటకి నేను చేద్దామనుకుంటే నన్ను ఎందుకు బతికించావు అని మాలిని అంటుంది.మాలిని అందాన్ని చూసి కల్లార్పకుండా అలాగే చూస్తూ ఉంటాడు అతను.

Malli Nindu Jabili Today Episode March 9 2024 Episode 593 Highlights
Malli Nindu Jabili Today Episode March 9 2024 Episode 593 Highlights

ఇంత అందం ఎవరు తను అని చూస్తూ ఉంటాడు అతను. ఏ ఎవరు నువ్వు నన్ను ఎందుకు కాపాడవు అని మాలిని అంటుంది. నా పాటకి నేను చద్దామనుకుంటే నన్ను ఎందుకు రక్షించావు అని మాలిని అంటుంది. ఏంటి మేడం సూసైడ్ కేసా నేను ఇంకా నడుచుకుంటూ వెళుతూ ఉండగా టిప్పర్ గుద్ధ పోతుందేమో అనుకున్నాను అని అతను అంటాడు. నా చావు నేను చేద్దామనుకుంటే నన్ను ఎందుకు కాపాడావు అని మాలిని అంటుంది. అతను మాత్రం మాలిని వంక అలాగే చూస్తూ ఉండిపోతాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu