NewsOrbit
సినిమా

‘ఎఫ్ 3’లో ఆ స్టార్ హీరో?

వరుణ్ తేజ్-వెంకటేష్ కలయికలో వచ్చిన మొదటి మల్టీస్టారర్ సినిమా ‘ఎఫ్2’. సంక్రాంతి అల్లుళ్లు అనే ట్యాగ్ లైన్ తో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో హిలేరియస్ ఫన్ జనరేట్ చేసి, రిపీటెడ్ ఆడియన్స్ ని రాబడుతోంది. అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తూ ఇప్పటి వరకూ దాదాపు 100కోట్ల షేర్ రాబట్టింది.

దిల్ రాజుకి ‘ఎఫ్2’ సినిమా ఊహించని లాభాలు తెచ్చిపెట్టడంతో వచ్చే ఏడాది సంక్రాంతికి ‘ఎఫ్3’ విడుదల చెయ్యాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సీక్వెల్ లో వెంకీ-వరుణ్ తో పాటు రవితేజ కూడా ఉంటాడని, అంధుడి పాత్రలో మాస్ మహారాజ్ కనిపిస్తాడని, అందుకే ఈ సినిమాకి ‘ఎఫ్ 3’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఇది నిజమై వెంకటేష్-వరుణ్ తేజ్ లకి రవితేజ తోడైతే మాత్రం ఎఫ్ 2 మించిన కామెడీ ఎఫ్ 3లో చూడొచ్చు.

ఈ విషయంపై అధికారిక ప్రకటనైతే రాలేదు కానీ రాజా ది గ్రేట్ లాంటి హిట్ ఇచ్చిన అనీల్ రావిపూడి అడిగితే రవితేజ కాదంటాడా? పైగా ఎఫ్ 2 సూపర్ హిట్ కూడా అయ్యింది.   సో అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ కి కొనసాగింపుగా రానున్న ఈ ఎఫ్ 3 సినిమా ఏప్రిల్ లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Leave a Comment