NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Nani: నాచురల్ స్టార్ నాని.. టాలీవుడ్ కి పరిచయం అవసరంలేని పేరు. నాచురల్ యాక్టింగ్ తో ప్రతి ఒక్కరిని మైమరిపించిన ఏకైక హీరో నాని. నాని కెరీర్ లో అతిపెద్ద సూపర్ హిట్ చిత్రం ఏదైనా ఉంది అంటే అది జెర్సీ అని చెప్పుకోవచ్చు. జెర్సీ మూవీ తో నాని కెరీర్ టోటల్ గా చేంజ్ అయింది. ఇక ఇటీవల ఈ మూవీని రీ రిలీజ్ చేశారు కూడా. దీంతో మరోసారి ఈ మూవీ సీన్స్ ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆతారం చిరంజీవి ఏ కాదు ఈ తరంలో కూడా ఎదగవచ్చు అనే మాటని నిరూపించాడు నాని.

Nani act in serials updates
Nani act in serials updates

ఇక ఇటీవల హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన నాని సూపర్ హిట్ విజయం అందుకున్నాడు. నిజానికి ఎంతో మంది హీరోలు ఫైటింగ్ సీన్స్ మరియు ఇతర జోనర్లలో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు. కానీ నాని మాత్రం తన సినిమాలతో ప్రతి ఫ్యామిలీలో ఒకడిగా పేరు సంపాదించుకున్నాడు. ఈ అరుదైన అవకాశం కొంతమందికి మాత్రమే దక్కుతుంది. అలనాటి కాలంలో ఇటువంటి గుర్తింపును వెంకటేష్ దక్కించుకుంటే నేటి కాలంలో ఈ బిరుదును నాని అందుకున్నాడు.

ప్రస్తుతం నాని సరిపోదా శనివారం సినిమా లో నటిస్తున్నాడు. ఇక ఈ మూవీ పై నాని అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుత కాలంలో ఉన్న హీరోలు మొదట్లో కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా మరియు కొందరు అయితే సీరియల్స్ లో నటించి అనంతరం హీరో మరియు హీరోయిన్స్ అయ్యారు. ఈ విషయాలను వీరు బయట పెట్టకపోయినా మన సోషల్ మీడియా ట్రోలర్స్ ఊరుకునే ఉంటారా. ఎక్కడెక్కడ వారిను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటున్నారు. ఇదే క్రమంలో నాని గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతుంది. నాని కెరీర్ స్టార్టింగ్ లో ఓ సీరియల్ లో పని చేశాడట.

Nani act in serials updates
Nani act in serials updates

సీరియల్ అనగానే అందులో హీరో అనుకుంటారేమో కాదండోయ్. సీరియల్స్ లో అసిస్టెంట్ మరియు ఇతర వృత్తుల్లో కూడా కొనసాగాడటం నాని. సెట్ క్లీన్ చేసే దగ్గర నుంచి ఇతర అన్ని పనుల్లో కూడా నాని ఉండేవాడట. అలా సీరియల్స్ లో హీరోగా పని చేయకపోయినా సీరియల్ సెట్లో ఒక భాగం అయ్యాడు నాని. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త తెలుసుకున్న పలువురు ఆశ్చర్యపోతున్నారు. అదేవిధంగా.. ” వాట్.. నాని ఇండస్ట్రీకి రాకముందు ఇటువంటి పనులు కూడా చేశాడా? అంత కష్టపడ్డాడు కనుక ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాడని చెప్పుకోవచ్చు. అయినా ఏ మాటకి ఆ మాట నాని అన్నా గ్రేట్. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఏదేమైనా నానికి నాని ఏ సాటి “… అంటూ కామెంట్స్ చేస్తున్నారు కూడా.

Related posts

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N