NewsOrbit
సినిమా

Pawan Kalyan: కాలేజీలో పాఠాలు చెప్పే లెక్చలర్ గా పవన్ కళ్యాణ్..??

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి జోరుమీద ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలె “బీమ్లా నాయక్” విజయం సాధించటంతో సినిమా యూనిట్ తో మంచి పార్టీ చేసుకోవడం జరిగింది. ఇదే సమయంలో మరో పక్క క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా చేస్తూ ఉండగానే ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో “భవదీయుడు భగత్ సింగ్” షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అయినట్లు ఫిలింనగర్ టాక్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తూ ఉండటంతో పవన్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “గబ్బర్ సింగ్” బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Pawan Kalyan posts a cryptic message on Twitter

ఈ నేపథ్యంలో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని మరింత పవర్ ఫుల్ పాత్రలో చూపించడానికి హరీష్ రెడీ అయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ పోస్టర్… పవన్ పుట్టినరోజు సందర్భంగా గత ఏడాది విడుదల చేసిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాలేజీలో పాఠాలు చెప్పే ప్రొఫెసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నీ చూపించడానికి హరీష్ రెడీ అయినట్లు సమాచారం.

Pawan Kalyan's first look from Bhavadeeyudu Bhagat Singh out: It's not just about entertainment this time | Entertainment News,The Indian Express

ఒకపక్క సమాజం మరోపక్క యువతని బ్యాలెన్స్ చేస్తూ… బాధ్యతగల లెక్చలర్ గా… సమాజంలో చెడుని చెండాడే పవర్ ఫుల్ వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ని చూపించడానికి హరీష్ రెడీ అయినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్. ఇదిలా ఉంటే గతంలో లో రవితేజ నటించిన “మిరపకాయ్” పవన్ తో చేయాల్సిన ప్రాజెక్టు అని హరీష్ చెప్పడం తెలిసిందే. ఆ సినిమాలో రవితేజ లెక్చరర్ పాత్రలో ఇరగదీశాడు. మిరపకాయ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇటువంటి తరుణంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని … ఏ డైరెక్టర్ చూపించని రీతిలో లెక్చలర్ పాత్రలో.. హరీష్ చూపించడానికి రెడీ అయినట్లు వార్త రావడం తో పవన్ ఫ్యాన్స్.. ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Related posts

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N