NewsOrbit
న్యూస్ సినిమా

Pawan kalyan: హరీశ్ శంకర్ భవదీయుడు సినిమా అప్‌డేట్ ఈ రేంజ్‌లో ఇస్తాడనుకోలేదు..!

Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీశ్ శంకర్ భవదీయుడు భగత్‌సింగ్ అనే సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. అయితే..పవన్ కమిటైన సినిమాలు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్‌కు బ్రేక్ పడింది. ఇటీవల పవన్ భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా సక్సెస్‌తో పవన్‌తో పాటు మేకర్స్, ఆయన అభిమానులు..అలాగే ఇండస్ట్రీ వర్గాలు చాలా హ్యాపీగా ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో వసూళ్ళు రాబడుతూ కొత్త రికార్డులను క్రియేట్
చేస్తోంది.

pawan-kalyan-bhavadiyudu movie update given by harish shanker
pawan-kalyan-bhavadiyudu movie update given by harish shanker

ఈ నేపథ్యంలో పవన్ మళ్ళీ జోరు పెంచి ఇప్పటికే కమిటైన సినిమాలను శరవేగంగా పూర్తి చేయాలని డిసైడయ్యారు. దీంతో తన దర్శక, నిర్మాతలకు షెడ్యూల్స్ ప్లాన్ చేయమని సూచించారు. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ – నిధి అగర్వాల్ జంటగా బాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్న హరిహర వీరమల్లు సగానికి పైగా షూటింగ్‌ను పూర్తి చేసుకోగా..ఇప్పుడు మిగతా షూటింగ్ కోసం షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. ఇప్పటికే షూటింగ్ మొదలవగా త్వరలో పవన్ కళ్యాణ్ చిత్రీకరణలో పాల్గొనబోతు న్నారు. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్‌లో పవన్ కనిపించిన లాంగ్ హేయిర్ దీని కోసమే.

Pawan kalyan: పోలీస్ యూనీఫారంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఫొటోను షేర్ చేశారు.

ఈ సినిమా పూర్తి చేస్తూనే హరీశ్ శంకర్ సినిమాను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబందించిన చర్చలు కూడా ఇటీవల భీమ్లా నాయక్ సెట్‌లో జరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా హరీశ్ శంకర్ ఈ మూవీ అప్‌డేట్ కోసం ఈ పిక్‌ను గుర్తుపెట్టుకోమని తన ఇన్స్టా గ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌లో తాను పోలీస్ యూనీఫారంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఫొటోను షేర్ చేశారు. ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతూ బాగా వైరల్ అవుతోంది. మరి పవన్ – హరీశ్ శంకర్‌ల భవదీయుడు సినిమా ఎప్పుడు ఓపెనింగ్ జరుపుకుని రెగ్యులర్
షూటింగ్ మొదలవుతుందో చూడాలి.

Related posts

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella