NewsOrbit
సినిమా

Bheemla Naayak: “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుకలో తెలంగాణ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తిన పవన్..!!

Bheemla Naayak: హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. గ్రౌండ్ మొత్తం అభిమానులతో నిండిపోయింది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పవన్ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ అదే విధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్.. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని.. టాలెంట్ ని పొగడ్తలతో ముంచెత్తారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాలు అదేవిధంగా కర్ణాటక.. చెన్నై నుండి వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

Bheemla Nayak New Trailer .. Pawan Kalyan Action Mode

ప్రత్యేకంగా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మంత్రి కేటీఆర్ కి సినిమా యూనిట్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలు..ఇమడవు అని పవన్ పేర్కొన్నారు. కళాకారుడికి… కులం, మతం, ప్రాంతం అనేది ఉండదు అని స్పష్టం చేశారు. ఈ రీతిగా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఎక్కడో చెన్నైలో ఉన్న చిత్ర పరిశ్రమని… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా ఉన్న సమయంలో… ఇక్కడికి అనేకమంది పెద్దల సంకల్పించి చిత్ర పరిశ్రమను తీసుకు వచ్చారని గుర్తు చేశారు. అటువంటి ఇండస్ట్రీకి  ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… బంధం మరింత ముందుకు తీసుకెళ్ళేలా… ఇండస్ట్రీకి ప్రోత్సాహం అందిస్తూ.. ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కి మనస్ఫూర్తిగా సినిమా యూనిట్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పుడైనా సరే చిన్న అవసరం ఉంది అంటే.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు.. వెంటనే స్పందిస్తూ ముందుండి .. కష్టనష్టాలను అర్థం చేసుకునే తోడ్పాటు అందిస్తూ సహకారం అందిస్తున్నారని మనస్ఫూర్తిగా పవన్ ధన్యవాదాలు తెలిపారు.

Bheemla Nayak' event: Fans must keep in mind these rules - News - IndiaGlitz.com

అదేవిధంగా  దానం నాగేందర్ మరియు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కి కూడా పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత బీమ్లా నాయక్ సినిమా విశేషాలు గురించి పవన్ ప్రసంగించారు. సినిమా తీయడం మాత్రమే తనకు తెలుసని.. సినిమా లేకపోతే తనని ప్రజలు గుర్తించే పరిస్థితి.. లేదని .. ప్రజా సేవలో అంత ఉనికి ఉండేది కాదని పేర్కొన్నారు. సినిమా వల్లే ఇంత అభిమానం సంపాదించుకోవడం జరిగిందని పవన్ కీలకంగా ప్రసంగించారు. సినిమాల వల్ల ఏదో అయిపోతాను అని.. కాదు గాని..మన ప్రాంతాలకు దేశానీకి ఏదో చేయాలన్న తపన తనలో ఉందని చెప్పుకొచ్చారు.

Bheemla Nayak: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డప్పులు కొట్టిన పవన్, కేటీఆర్

రాజకీయాలలో ఉన్న చాలా.. జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నట్టు తెలిపారు. “తొలిప్రేమ” టైంలో ఏ విధంగా.. బాధ్యతగా చేయడం జరిగిందో.. అదే రీతిలో ఈ సినిమాని కూడా ఎంతో బాధ్యతగా చేయడం జరిగిందని పవన్ స్పష్టం చేశారు. సినిమా బాగా రావడంతో సినిమా యూనిట్ అద్భుతమైన ప్రోత్సాహం అందించిందని పవన్ కొనియాడారు. ప్రతి టెక్నీషియన్ చాలా కష్టపడ్డారని స్పష్టం చేశారు. ఈ సినిమా ఒక అహంకారానికి ఆత్మ గౌరవంకి మధ్య మడమతిప్పని యుద్ధమని.. ఒక పోలీస్ అధికారికి అదేవిధంగా కాబోయే రాజకీయ నేతకి మధ్య.. జరిగే సంఘర్షణకి.. సంబంధించిన సినిమా అంటూ పవన్ తనదైన శైలిలో ప్రసంగించారు. కచ్చితంగా ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా కాకుండా చాలా జాగ్రత్తగా… పవన్ “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుకలో షార్ట్ కట్ లో… ప్రసంగం ముగించడం జరిగింది.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N