NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Prema Entha Madhuram February 24 2024 Episode 1187: రాజనందిని కుర్చీలో కూర్చున్న ఆనంది..

Prema Entha Madhuram Today Episode February 24 2024 Episode 1187 Highlights

Prema Entha Madhuram February 24 2024 Episode 1187: మీ అందరికీ థాంక్స్ నేను లేకపోయినా అందరూ మా కంపెనీకి సపోర్ట్ చేశారు అని ఆర్య అంటాడు. మీరు మమ్మల్ని కార్మికులుగా కాకుండా కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు అందుకే మేము చేశాను దాంట్లో గొప్పేముంది సార్ అని అందులో ఒకతను అంటాడు. సార్ నేను  కార్మికులకతో మాట్లాడుతాను మీరు వెళ్ళండి అని అను అంటుంది.జెండా పాప గురించి ప్రకటన ఇంకా రాలేదేంటి ఆర్య అంటాడు. ఎలాగైనా సరే పాప వాళ్ళ పేరెంట్స్ గురించి తెలుసుకోవాలి లేదంటే అభయ్ అక్కి ఆనంది నన్ను నాన్న అని పిలుస్తుంటే తట్టుకోలేకపోతున్నారు త్వరగా చేయండి అని ఆర్య అంటాడు. అదే పని మీద ఉన్నాను ఆర్య కానీ తొందరపడి మనం పిల్లల ముందు బయటపడకూడదు అని జెండా అంటాడు.

Prema Entha Madhuram Today Episode February 24 2024 Episode 1187 Highlights
Prema Entha Madhuram Today Episode February 24 2024 Episode 1187 Highlights

కట్ చేస్తే,ఆర్య వాళ్ళ అమ్మ ధ్యానం చేస్తూ ఉంటుంది. ఆనంది ఆర్య ఫోటో చూస్తూ ఉండగా ఆనందికి రాజనందిని ఆవహిస్తుంది. ఆనంది రాజనంది గదిలోకి వెళుతుంది. తన ఫోటోని చూసుకొని పక్కనే ఉన్న చీరను ముట్టుకొని కుర్చీ దగ్గరికి వెళ్లి ఆ కుర్చీలో కూర్చుంటుంది ఆనంది. ఆర్య జెండే మాట్లాడుకుంటూ ఉండగా జెండే కి ఒక మెసేజ్ వస్తుంది. ఓపెన్ చేసి చూసేసరికి ఆనంది రాజనందిని కుర్చీలో కూర్చుని కనపడుతుంది. అది చూసి ఆశ్చర్యపోతాడు జెండే. ఏమైంది జెండా అని ఆర్య అంటాడు. ఆర్య మన ఇంట్లో సెక్యూరిటీ సీక్రెట్ అరేంజ్ చేశాను అక్కడ ఏం జరిగినా నాకు మెసేజ్ వస్తుంది ఒకసారి చూడు అని ఆర్య ఆ వీడియో చూపెడతాడు జెండే. ఆనంది ఆ రూమ్ లోకి ఎలా వెళ్ళింది జెండా నేను అను తప్ప ఎవరు వెళ్లలేం కదా అని ఆర్య అంటాడు.

Prema Entha Madhuram Today Episode February 24 2024 Episode 1187 Highlights
Prema Entha Madhuram Today Episode February 24 2024 Episode 1187 Highlights

అను ఆఫీసులోనే ఉంది కదా అక్కడ ఏమైందో ఫస్ట్ నుంచి చూద్దాం అని చూసేసరికి ఆనంది లాక్ ఓపెన్ చేసి ఉండగానే రాజనందిని గదిలోకి వెళ్ళింది కుర్చీలో కూర్చుంది అని ఆర్య అంటూ ఉండగా అను అక్కడికి వస్తుంది. అను వచ్చింది ఈ విషయం తెలిస్తే బాధపడుతుంది అని ఆర్య ఫోన్ జెండాకి ఇచ్చేస్తాడు. అను నువ్వు చూసి టెన్షన్ పడుతూ ఉంటాడు జెండా.ఏంటి సార్ రాజనందిని అంటున్నారు అని అను అడుగుతుంది. ఈ విషయం తెలిస్తే అను ఎలా రియాక్ట్ అవుతుందో అని జెండా ఆలోచిస్తాడు.రాజనందిని బోర్డు మీటింగ్ ఉంది కదా అని జెండే అంటాడు. రాజనందరి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాడు అని ఆర్య అంటాడు. సార్ బోర్డు మీటింగ్ నెంబర్స్ అందరూ వచ్చారు మీరు వస్తే మీటింగు స్టార్ట్ అవుతుంది అని అను వెళ్ళుతుంది. నువ్వు వెళ్ళు నేను వస్తాను అని ఆర్య అంటాడు.

Prema Entha Madhuram Today Episode February 24 2024 Episode 1187 Highlights
Prema Entha Madhuram Today Episode February 24 2024 Episode 1187 Highlights

ఆర్య నేను కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్తున్నాను మీరు మీటింగ్ సంగతి చూసుకోండి అని జెండా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, అభయ్ అక్కి మీరు ఇంకా ఇంటికి వెళ్ళలేదా అని టీచర్ అడుగుతుంది. ఇంకా కార్ రాలేదు మేడం మా అమ్మకి ఒకసారి ఫోన్ చేస్తారా అని అక్కి అంటుంది. మేడం అను కి ఫోన్ చేస్తుంది. మేడం చెప్పండి అని అను అంటుంది. అభయ్ నీతో మాట్లాడుతాడు అంట మేడం అని టీచర్ అభాయ్ కి ఫోన్ ఇస్తుంది. చెప్పు నాన్న కారు పంపించాను ఇంటికి వెళ్ళండి అని అను అంటుంది. అమ్మ మేము ఆఫీసుకు వస్తాము ఇంటికి వెళ్తే ఆనంది ఉంటుంది ఆఫీస్ కి వస్తాము అమ్మ అని అభయ్ అంటాడు. ప్లీజ్ అమ్మ కాదనకు అని అక్కి అడుగుతుంది. సరే నేను డ్రైవర్ కి చెప్తాను మీరు ఆఫీస్ కి వచ్చేయండి అని అను ఫోన్ కట్ చేస్తుంది.

Prema Entha Madhuram Today Episode February 24 2024 Episode 1187 Highlights
Prema Entha Madhuram Today Episode February 24 2024 Episode 1187 Highlights

ఆనంది వల్ల పిల్లలు చాలా డిస్టర్బ్ అవుతున్నారు ఈ విషయం గురించి ఆర్య సార్ తో మాట్లాడాలి అని  అను అనుకుంటుంది. కట్ చేస్తే జెండా ఇంటికి వస్తాడు. ఏంటి కేశవ ఇంటికొచ్చావు అని వల్ల అమ్మ అడుగుతుంది. అమ్మ బోర్డు మీటింగ్ ఫైల్  ఒకటి మర్చిపోయాను అది తీసుకెళ్లడానికి వచ్చాను అని జెండే అంటాడు. ఫైల్ తీసుకున్నాక అలాగే వెళ్ళిపోకు ఎలాగో వచ్చావుగా లంచ్ పెట్టిస్తాను అని మల్లమ్మ అంటుంది. అలాగే అమ్మ అని జెండే రాజనందిని గదిలోకి వెళుతడు .

Prema Entha Madhuram Today Episode February 24 2024 Episode 1187 Highlights
Prema Entha Madhuram Today Episode February 24 2024 Episode 1187 Highlights

తీరా అక్కడికి వెళ్లి చూసేసరికి ఆనంది అక్కడ లేదు పాప ఇక్కడే ఉండాలి కదా ఏమైంది వేరే గదిలోకి వెళ్లిందా అని జెండా బయటికి వెళ్తాడు. వేరే గదిలో   చూస్తాడు ఇక్కడ కూడా లేదే అమ్మని అడిగితే బాగుంటుందా వద్దులే డిస్టర్బ్ అవుతుంది అని జెండా బయటికి వెళ్లిపోతాడు. జెండా క్యారేజ్ పట్టుకొని కార్లో కూర్చోగానే ఆనంది కారులో కనబడుతుంది. తనను చూసి ఆశ్చర్యపోతాడు జెండా.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N