NewsOrbit
సినిమా

Raghavendra Rao:దర్శకేంద్రుడి పెళ్లి సందడి క్రేజీ అప్డేట్.. ఆ రోజే విడుదల!

raghavendra-rao-new-pelli-sandadi-first-song-release-date-confirmed

Raghavendra Rao: పాతికేళ్ల క్రితం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన పెళ్లిసందడి సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా విడుదల అయి పాతికేళ్లు అవుతున్న ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. పాతికేళ్ల తర్వాత దర్శకేంద్రుడు ఈ సినిమా మరోసారి తెరకెక్కించాలని ఆలోచన వచ్చింది. ఈసారి మోడ్రన్ పెళ్లి సందడిగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ చక్కర్లు కొడుతోంది.

raghavendra-rao-new-pelli-sandadi-first-song-release-date-confirmed
raghavendra-rao-new-pelli-sandadi-first-song-release-date-confirmed

రాఘవేంద్ర రావు పెళ్లి సందడి సినిమా 1996లో విడుదలైన దాదాపు సంవత్సరం పాటు థియేటర్లో ప్రదర్శితమైంది. ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా మ్యూజికల్ హిట్ అని కూడా చెప్పవచ్చు. ఈ సినిమాలో పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం తెరకెక్కుతున్న పెళ్లిసందడి సినిమాలో అంతకుమించి ఉండేవిధంగా దర్శకుడు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

రాఘవేంద్ర రావు మోడ్రన్ పెళ్లి సందడి:
మోడ్రన్ పెళ్లిసందడి సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.అప్పుడు పెళ్లి సందడిలో శ్రీకాంత్ నటించగా ఈ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్ సందడి చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాలోని ఓ పాటను ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు తాజా సమాచారం వినబడుతుంది. ఈ తేదీ అంటే రాఘవేంద్రరావుకు ఎంతో ప్రత్యేకం. ఏప్రిల్ 28న దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన అడవిరాముడు విడుదలైంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఈ సినిమా రికార్డులను తిరగరాసింది.అదేవిధంగా రాఘవేంద్రరావు సమర్పణలో ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి2 చిత్రం కూడా విడుదలై సంచలన విజయం సాధించింది. అందుకే దర్శకుడుకి ఏప్రిల్ 28 అంటే ఎంతో ప్రత్యేకం. ఈ క్రమంలోనే మోడ్రన్ పెళ్లి సందడి సినిమాలోని పాటను కూడా ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu