NewsOrbit
న్యూస్ సినిమా

RRR: సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న..RRR.. రికార్డ్స్ వేట ఇంకా కొనసాగుతూనే ఉంది..??

RRR: “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత RRR రాజమౌళి తెరకెక్కించడం తో సినిమాపై అంచనాలు దేశవ్యాప్తంగా మాత్రమే కాక అంతర్జాతీయ స్థాయిలో భారీగా నెలకొన్నాయి. బాహుబలితో తన మార్క్ ఇంటర్నేషనల్ స్థాయిలో రాజమౌళి సత్తా చాటడంతో..RRR కి సంబంధించి ఎటువంటి వార్త అయినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో షూటింగ్ ఆలస్యం కావటం..తో రాజమౌళి కూడా సోషల్ మీడియాలో.. సినిమా పై మరింత ఇంట్రెస్ట్ కలిగేలా వీడియోలు, ఫోటోలు రిలీజ్ చేస్తూ సినిమా ఆడియన్స్ కి “RRR” పై మరింత ఇంట్రెస్ట్ కలిగించేలా వ్యవహరించారు.

Roar Of RRR: Fans Of Jr NTR And Ram Charan Shower Love On The Spectacular  Making Video Of Their Film | Ggofindia

ఇదిలాఉంటే ఇటీవల రాజమౌళి రొర్ ఆఫ్ RRR పేరిట మేకింగ్ వీడియో రిలీజ్ చేయటం తెలిసిందే. ఈ వీడియో రిలీజ్ అయినా అతి తక్కువ సమయంలో అనేక రికార్డులు సృష్టిస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ఎక్కువ మంది చూసిన అదే రీతిలో లైకులు కొట్టిన వీడియో గా RRR.. రికార్డులు సృష్టించింది. ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మేకింగ్ వీడియోలకు.. రాని ఆదరణ RRR కి రావడం జరిగింది.

Read More: RRR: విడుదలైన 24 గంటల్లోనే రోర్ ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో సెన్సేషనల్ రికార్డ్..!!

24 గంటల్లోనే ఈ వీడియో సృష్టించిన రికార్డులు ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ లెక్కలు మరోసారి రాజమౌళి RRR తో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అక్టోబర్ 13వ తారీకు ఈ సినిమా రిలీజ్ అవుతూ ఉండటం..తో .. అన్నీ ఇండస్ట్రీ బాక్స్ఆఫీస్ దగ్గర ఉండే ప్రముఖులు .. రాజమౌళి ఈసారి ఎన్ని అద్భుతాలు సృష్టిస్తడో అని లెక్కలు వేసుకుంటున్నారు. 

Related posts

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju