NewsOrbit
న్యూస్ సినిమా

RC 15: శంకర్, చరణ్ సినిమాలో సీనియర్ స్టార్ హీరో..!

RC 15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – క్రియేటివ్ జీనియస్ శంకర్ కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా చరణ్ కెరీర్‌లో 15వది కావడం ఓ విశేషమైతే, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సంస్థకు ప్రతిష్ఠాత్మకక 50వ సినిమా కావడం మరో విశేషం. అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర, జయరామ్, సునీల్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

senior-star-hero-in-shanker-charan-rc-15
senior-star-hero-in-shanker-charan-rc-15

ఇక ఇప్పటికే మ్యూజిక్ సెన్షేషన్ తమన్ సంగీత దర్శకుడిగా కొన్ని ట్యూన్స్ కూడా రెడీ చేశాడు. అంతేకాదు, ఓ సాంగ్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు తూర్పుగోదావరి జిల్లాలో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ప్రస్తుతం చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వంలో చరణ్, తారక్ కలిసి నటించిన ఈ సినిమా మరో మూడు రోజుల్లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా రిలీజయ్యాక మళ్ళీ చరణ్ ఆర్సీ 15 షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నాడు.

RC 15: రెమ్యునరేషన్ గురించి ఆలోచించకుండా అరవింద స్వామీని తీసుకున్నారట..!

అయితే, తాజా సమాచారం ప్రకారం ఒకప్పటి స్టార్ హీరో అరవింద్ స్వామీ ఈ సినిమా కోసం శంకర్ బృందం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇంతక ముందు చరణ్ నటించిన ధృవ సినిమాలో అరవింద్ స్వామీ స్టైలిష్ విలన్‌గా నటించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమా లో చరణ్ తర్వాత హైలెట్‌గా నిలిచింది ఆయన పాత్రే. అయితే, ఆ తర్వాత చాలామంది దర్శక, నిర్మాతలు భారీ ప్రాజెక్ట్స్ కోసం ట్రై చేసినా కూడా అరవింద్ స్వామీ భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో వద్దనుకున్నారట. కాని, ఆర్సీ 15 భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా. అందుకే, రెమ్యునరేషన్ గురించి ఆలోచించకుండా అరవింద స్వామీని తీసుకున్నారని తెలుస్తోంది.

Related posts

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu