NewsOrbit
సినిమా

Sreeleela: శ్రీ‌లీల‌కు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌..ఆ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్‌..?!

Sreeleela: కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న `పెళ్లి సందD` మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన క‌న్న‌డ భామ శ్రీ‌లీల‌.. మొద‌టి మూవీతోనే త‌న అందం, అభిన‌యం మ‌రియు చ‌లాకీత‌నంతో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది. దీంతో ఇప్పుడీ ముద్దుగుమ్మ‌కు వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఇప్పటికే మాస్ మ‌హారాజ్ రవితేజ స‌ర‌స‌న `ధమాకా` మూవీలో శ్రీలీల న‌టిస్తోంది.

త్రినాథరావు నక్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం స్పెయిన్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. అభిషేక్ అగర్వాల్, విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా శ్రీ‌లీల‌కు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట‌ర్‌ నితిన్ హీరోగా ప్ర‌ముఖ రైటర్ క‌మ్ డైరెక్ట‌ర్‌ వక్కంతం వంశీ ఓ సినిమా రూపొందిస్తున్నాడ‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఠాగూర్ మధు నిర్మాణంలో గ్రాండ్‌గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంద‌ని అంటున్నారు. అలాగే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు `జూనియ‌ర్‌` అనే టైటిల్ ప‌రిశీల‌న‌తో ఉంది. అయితే ఇందులో నితిన్‌కు జోడీగా శ్రీ‌లీల‌ను తీసుకోవాల‌ని ద‌ర్శ‌కుడు భావిస్తున్నాడ‌ట‌.

ఇందులో భాగంగా ఆమె సంప్ర‌దించి స్టోరీ లైన్ వినిపించ‌గా.. ఆమె వెంట‌నే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాలంటే చిత్ర టీమ్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu