NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Ravali: శ్రీకాంత్ ” పెళ్లి సందడి ” హీరోయిన్ గుర్తుందా.. అప్పుడు సూపర్.. ఇప్పుడు యావరేజ్..!

Ravali: రవళి అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఈమె ఫోటో ని చూస్తే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. 1990లో జడ్జిమెంట్ అనే తమిళ్ చిత్రంతో నటిగా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. అనంతరం జయభేరి సినిమాతో కథానాయకగా తెలుగు రంగంలోకి అడుగు పెట్టింది.

Srikanth's "Pelli Sanadi" heroine.. then super.. now average
Srikanth’s “Pelli Sanadi” heroine.. then super.. now average

నటిగా అరంగేట్రం చేసిన నాలుగేళ్ల పాటు ఈమెకి పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ అందిన పాత్రలలో జీవిస్తూ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. ఇక ఈమె నటనకి అనంతరం అనేక సినిమా అవకాశాలు దక్కాయి. 1996 లో రిలీజ్ అయిన పెళ్లి సందడి మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది రవళి. ఇక అనంతరం తెలుగులో అనేక సినిమాలు చేసింది.

Srikanth's "Pelli Sanadi" heroine.. then super.. now average
Srikanth’s “Pelli Sanadi” heroine.. then super.. now average

కథానాయకగా చాన్సులు తగ్గినప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక అనంతరం 2007లో నీలి కృష్ణ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కూతుర్లు కూడా జన్మించారు. ఇక ప్రస్తుతం ఈమె సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది.

Srikanth's "Pelli Sanadi" heroine.. then super.. now average
Srikanth’s “Pelli Sanadi” heroine.. then super.. now average

ఇక తాజాగా శ్రీవారి గుడిలో దర్శనమిచ్చింది. అప్పుడు సూపర్ ఫిగర్ లాగా ఉండేది.. కానీ ప్రస్తుతం మాత్రం చాలా లావు అయిపోయి యావరేజ్ గా మారిపోయింది. ఇక ఈమె ప్రజెంట్ ఫోటోలను చూసిన ప్రేక్షకులు రవలీనా.. అంటూ ఆశ్చర్యపోతున్నారు కూడా. అంత అంధకారంగా మారిపోయింది. ఇక ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారాయి.

Related posts

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N