మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటించిన చిత్రం `సైరా నరసింహారెడ్డి`. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది. ఓవర్సీస్ విషయానికి వస్తే.. బుధవారం రోజున 8.5 మిలియన్ డాలర్స్‌పైగా కలెక్షన్స రాబట్టుకున్న ఈ హిస్టారికల్ మూవీ.. గురువారం ఉదయానికి వన్ మిలియన్ డాలర్స్‌ను క్రాస్ చేసింది. చిరంజీవికి వన్ మిలియన్ డాలర్స్ సాధించిన రెండో చిత్రమిది.
అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, తమన్నా, అనుష్క ..ఇలా భారీ స్టార్ కాస్ట్ నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో భారీ అంచనాల నడుమ విడుదలైంది.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!