NewsOrbit
న్యూస్ సినిమా

అందుకే ప్రభాస్ అంటే ఫ్యాన్స్ పడిచస్తారు, చనిపోయిన వ్యక్తి కోసం ఏం చేశారో చూడండి..!!

ఇండస్ట్రీలో మంచి మనసున్న హీరోగా అనేక మంది స్నేహితులు కలిగిన హీరోగా పేరున్న వాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. “బాహుబలి” సినిమా తో దేశవ్యాప్తంగా తో పాటు ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అటువంటి ప్రభాస్ తన జీవితంలో మర్చిపోలేని సాయం చేసిన వ్యక్తి చనిపోతే ఆయన చేసిన సాయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. పూర్తి విషయంలోకి వెళ్తే 16 సంవత్సరాల క్రితం అనగా 2004 సంక్రాంతి పండుగకు ప్రభాస్ నటించిన “వర్షం” సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. 

 ఇదిలా ఉంటే ఇలాంటి బ్లాక్‌బస్టర్ సినిమాను తనకు ఇచ్చిన శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ ఇప్పుడు హీరోగా గుర్తింపు కోసం తంటాలు పడుతున్నాడు. శోభన్ చనిపోయిన తర్వాత కూడా ఆ కుటుంబాన్ని చూసుకుంటున్నాడు ప్రభాస్.<br />ఈ సినిమాతో ప్రభాస్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నిలదొక్కుకున్నాడు. అటువంటి హిట్టిచ్చిన “వర్షం” డైరెక్టర్ శోభన్ మృతి చెందిన తర్వాత ఆయన కుటుంబాన్ని చాలా వరకు ప్రభాస్ ఆదుకుంటూ సాయం చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా దివంగత శోబన్ కొడుకు సంతోష్ శోభన్ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రావటానికి ఆరాటపడుతున్నాడు. సంతోష్ శోభన్ బరువు బాధ్యతలు చాలావరకు ఆయన తండ్రి చనిపోయాక ప్రభాస్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తన సొంత బ్యానర్ లాగా ఫీల్ అయ్యే యువి క్రియేషన్స్ బ్యానర్లో సంతోష్ శోభన్ ని హీరోగా పెట్టి సినిమా నిర్మించడానికి ప్రభాస్ రెడీ అయ్యాడు. 

 

గతంలోనే సంతోష్ శోభన్ తాను నేను, పేపర్ బాయ్ అనే సినిమాలు చేయడం జరిగింది. అవి పెద్దగా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయాయి. దీంతో సంతోష్ కి ఎలాగైనా హిట్ ఇవ్వాలని తానే నిర్మాతగా బ్యాక్ గ్రౌండ్ లో ఉంటూ ప్రభాస్ తన కెరియర్ ని నిలదొక్కుకునేలా చేసిన డైరెక్టర్ కొడుకుకి ఈ విధంగా చేసిన మేలు పొందిన సాయం మర్చిపోకుండా సహాయం చేస్తున్నాడు. దీంతో ఈ వార్త విని చాలా మంది నెటిజన్లు అందుకే ప్రభాస్ అంటే ఫ్యాన్స్ పడి చస్తారు అని కామెంట్లు పెడుతున్నారు.

Related posts

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella