NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

సినిమా ముందు పడే స్మోకింగ్ యాడ్ లో చిన్నారి అప్పుడు యావరేజ్.. ఇప్పుడు సూపర్ ఫిగర్..!

ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ పుణ్యమా అంటూ ఎక్కడెక్కడ వాళ్ళో సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నారు. వాళ్లు అలా స్క్రీన్ పై కనిపించారో లేదో వారిపై నిగా తీయడం మొదలు పెడతారు ప్రేక్షకులు. ఇక జనాలంతా ఎంతటి పాపులర్ అయిన థియేటర్ కి వెళ్లిన స్మోకింగ్ యాడ్ మాత్రం కచ్చితంగా ఉంటుంది.

the smoking ad before the movie, Chinnari
the smoking ad before the movie, Chinnari

సిగరెట్ తాగే తండ్రి పక్కన కూతురు కూర్చుని ఉంటుంది. తండ్రి స్మోక్ చేయడం ద్వారా వారి కుటుంబం ఎంత నష్టపోయారో సినిమాకు ముందు వేస్తారన్న సంగతి తెలిసిందే. స్మోక్ చేయడం ద్వారా క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని సూచిస్తారు అయితే ఈ యాడ్లో నటించిన చిన్నారి అప్పుడు యావరేజ్ గా ఉండేది కానీ ప్రస్తుతం మాత్రం సూపర్ ఫిగర్.

the smoking ad before the movie, Chinnari
the smoking ad before the movie, Chinnari

ఆ యాడ్ చేసేటప్పుడు ఈ ముద్దు గుమ్మకి ఆరు సంవత్సరాలు. ఆరేళ్ల వయసులో నో స్మోకింగ్ యాడ్ లో కనిపించిన ఈ చిన్నారి ఏకంగా 150 వరకు యాడ్స్ లో నటించింది. ఇక ఈ ముద్దుగుమ్మ కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది. ఈమె పేరు సిమ్రాన్. ఇక ఈ ముద్దుగుమ్మ బుల్లితెర, వెండితెరపై మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ కి ఎప్పటికప్పుడు ట్రీట్ ఇస్తూ ఉంటుంది.

the smoking ad before the movie, Chinnari
the smoking ad before the movie, Chinnari

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మై ఫస్ట్ యాడ్ ఆన్ నో స్మోకింగ్ అంటూ తన సోషల్ మీడియా ఖాతాలలో ఓ పోస్ట్ పెట్టింది. ఇక దీంతో ఈ ఫోటోని చూసిన ప్రేక్షకులు అంతా ఈ చిన్నారి ఇంత అందంగా ఎప్పుడు మారింది? అంటూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం సిమ్రాన్ ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారాయి.

Related posts

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N