NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Star heroine: కళ్ళతో మిస్మరైజ్ చేస్తున్న ఈ చిన్నారి.. ప్రస్తుతం ఓ స్టార్ హీరోయిన్..!

Star heroine: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అంటూ సినీ సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలను బయటకు తీసుకువస్తున్నారు. వారి చిన్ననాటి ఫోటోలను చూపిస్తూ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇక తాజాగా ఓ చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

This child who is mesmerizing with her eyes.
This child who is mesmerizing with her eyes.

ఆ చిన్నారి కళ్ళకి చాలామంది ఫిదా అవుతున్నారు కూడా. కళ్ళతో మిస్మరైజ్ చేస్తూ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి ఓ స్టార్ హీరోయిన్. చిన్నప్పుడు ఎంతో పద్ధతిగా కనిపించిన ఈ చిన్నారి ప్రస్తుతం మాత్రం హాట్ హాట్ ఫోటోలతో నెట్టీంట‌ రచ్చ చేస్తుంది. ఆమె మరెవరో కాదు రితికా సింగ్.

This child who is mesmerizing with her eyes.
This child who is mesmerizing with her eyes.

ఈ ముద్దుగుమ్మ మొదట్లో వెంకటేష్ సినిమాలు నటించింది. ముంబైలో పుట్టి పెరిగిన ఈమె చిన్నప్పటి నుంచి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంది. తండ్రి శిక్షణలో ఆరితేరి సూపర్ ఫైట్ లీగ్ ఫస్ట్ సీజన్లో పాటిస్పేట్ చేసింది. ఇక దర్శకురాలు సుధా కొంగర తన సినిమా కోసం నిజమైన బాక్సర్ ను వెతికే క్రమంలో రితిక కంటపడింది. అలా తనతో సాలా ఖాదూస్ ఇరుది సుట్రూ సినిమా చేసింది. ఇక ఈ మూవీ తమిళ్ తో పాటు హిందీలో కూడా సూపర్ హిట్ విజయాన్ని సాధించింది.

This child who is mesmerizing with her eyes.
This child who is mesmerizing with her eyes.

ఇక తెలుగులో గురు పేరుతో రీమేక్ చేసిన ఈ మూవీ సూపర్ హిట్ విజయాన్ని సాధించింది. దీంతో ఈ ముద్దుగుమ్మ కి భారీ స్థాయిలో పాపులారిటీ ఏర్పడింది. ఇక ఈ ముద్దుగుమ్మ గురు మూవీ తరువాత నీవెవరో అనే సినిమా మాత్రమే చేసింది. ఇక ప్రస్తుతం తలైవా రజినీకాంత్ వెట్టైయన్ సినిమాలో నటిస్తుంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది.

Related posts

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu