NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Upasana: పండగ వేల కొత్త కోడలి అసలు క్యారెక్టర్ బయటపెట్టిన ఉపాసన… పోస్ట్ వైరల్..!

Upasana: మెగా ఫ్యామిలీలో సంక్రాంతి హడావిడి మొదలైపోయింది. ప్రతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకునే మెగా ఫ్యామిలీ ఈ పండగను కూడా అంగరంగ వైభోగంగా జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ మొత్తం బెంగళూరులోని ఫామ్ హౌస్ కు తరలి వెళ్లారు. ఇక మెగా ఫ్యామిలీతో పాటు అక్కడికి అల్లు ఫ్యామిలీ కూడా చేరుకున్నారు.

Upasana where the real character of Paddaga Vela's new daughter-in-law was revealed
Upasana where the real character of Paddaga Vela’s new daughter-in-law was revealed

ఇక అక్కడ జరిగే ప్రతి విషయాన్ని మెగా కోడలు ఉపాసన తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది. తాజాగా ఉపాసన.. లావణ్య త్రిపాఠి పై ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. ” కొత్త కోడలు ఇంటిల్లిపాదికి సున్నుండలు చేస్తుంది. ఆమె ఎంతో స్వీట్ ” అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.

Upasana where the real character of Paddaga Vela's new daughter-in-law was revealed
Upasana where the real character of Paddaga Vela’s new daughter-in-law was revealed

ఇక దీనికి లావణ్య త్రిపాఠి స్పందిస్తూ..” థాంక్యూ..సూపర్ స్వీట్ పెద్ద కోడలు ” అని రిప్లై ఇచ్చింది. ఇక ప్రస్తుతం వీరిద్దరి పోస్ట్ చూసిన ప్రేక్షకులు..” ఈ ఫోటోలో లావణ్య మనస్ఫూర్తిగా సున్నుండలు చేస్తున్నట్లు లేదు. ఏదో భారంగా చేస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. తనకి ఇలా చేయడం ఇష్టం లేదేమో. ఈ ఫోటోను షేర్ చేసి ఉపాసన తన క్యారెక్టర్ని బయటపెట్టింది ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu