NewsOrbit
సినిమా

Allu Arjun: ‘పుష్ప’ను ఆకాశానికెత్తేసిన కన్నడ సూపర్ స్టార్.. అక్కడ మరెవ్వరూ ఇలా మాట్లాడరేమో!

Allu Arjun: పుష్ప సినిమా పుణ్యమాని అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌ అయిపోయాడు. ఆయ‌న న‌టించిన పుష్ప చిత్రం బాక్సాఫీస్‌ని ఎలా షేక్ చేసిందో అందరికీ తెలిసినదే. ఇక ఈ చిత్రంలోని సాంగ్స్‌ గురించి ప్రత్యేకించి ప్రస్తావించుకోవాలి. స్టార్ క్రికెట‌ర్స్ సైతం ఆ సినిమాలోని పాట‌ల‌కు తెగ డ్యాన్స్ లు చేశారు. అయితే ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన బన్నీపై క‌న్న‌డ న‌టుడు ఉపేంద్ర చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

Allu Arjun – Rajamouli: పాన్ ఇండియా సినిమాకు అల్లు అర్జున్‌ను లాక్ చేసిన రాజమౌళి..?

Allu Arjun: ఉపేంద్ర మార్క్:

హీరో ఉపేంద్ర పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు కన్నడతో పాటుగా తెలుగులో కూడా ఈయన సినిమాలు చాలా బాగా ఆడేవి. అతను నటించిన ‘ఉపేంద్ర’, ‘రా’, ‘ఒకేమాట’ మొదలగు సినిమాలు ఆయనకు ఇక్కడ కూడా హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చిపెట్టాయి. వైవిద్యమైన కథలతో తెలుగు యువతను ఆయన ఎంతగానో ఆకట్టు కున్నారు. అందువలనే ఆయనను ఇక్కడ అంతలా ఆరాధిస్తారు. ఇకపోతే ‘సన్నాఫ్‌ సత్యామూర్తి’ చిత్రంలో ఈయన ప్రతికథానాయకుడిగా కనిపించిన సంగతి తెలిసినదే. తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించిన ఆయన అల్లు అర్జున్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


Upendra: ఈ కన్నడ స్టార్‌కు నిజంగా ఇప్పుడు మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తుందా..?
బన్నీపై ఉపేంద్ర అభిప్రాయం:

ఈ నేపథ్యంలో సదరు విలేఖరి అడిగిన ప్రశ్నకు ఉపేంద్ర సమాధానం చెబుతూ… ఆ సినిమా పూర్తయ్యే వరకూ బన్నీ తనని ఓ గిఫ్టులా చూసుకున్నారు అని చెప్పాడు. ఆ రోజులను ఇప్పటికీ మరిచిపోలేదు అని, అలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావాలని వుంది అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ.. ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్పారు. ఒకసారి బన్నీని అడిగాను, మీకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేది ఏది? అని. ఖరీదైన కార్లా? ఫారెన్ టూర్లా? అని అడిగితే అతడు దానికి “నాకు అసలు దేనిపై పెద్దగా ఇష్టం ఉండదు. సినిమాలు త‌ప్ప‌ నాకు మరేదీ సంతోషాన్ని కలిగించదు.” అని అన్నారు.. అంటూ ఉపేంద్ర చెప్పుకొచ్చారు.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N