NewsOrbit
సినిమా

Vikram: ఫస్ట్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ఆయనే వెంకటేష్ వైరల్ కామెంట్స్..!!

Vikram: లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి.. ఇంకొంతమంది ప్రధాన పాత్రలో నటించిన సినిమా “విక్రమ్”. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా తెలుగులో ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగింది. ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

venkatesh viral comments on kamal hassan in vikram pre release event

 

ఈ సందర్భంగా వెంకీ… కమల్ హాసన్ నటననీ కొనియాడారు. ఇండియాలో ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ కమల్ హాసన్ అని తెలిపారు. పదహారేళ్ళ వయసు, మరో చరిత్ర ప్రతి యాక్టర్ కి ఒక మార్గదర్శకం లాంటి సినిమాలని పొగడ్తలతో ముంచెత్తారు. కమల్ హాసన్ ఎంట్రీ సౌత్ ఇండియా సినిమాలకి మంచి గౌరవం ఏర్పడింది అని చెప్పుకొచ్చారు. కమల్ కి బిగ్గెస్ట్ ఫ్యాన్ నేనే అంటూ నిర్మొహమాటంగా వెంకటేష్ తెలియజేశారు. ఇదే వేదికపై కమల్ గారితో ఫుల్ లెంగ్త్ సినిమా చేయాలని ఉందని వెంకటేష్.. మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు.

కమల్ హాసన్ ఒక నటుడు, దర్శకుడు, రైటర్, రాజకీయ నాయకుడు, కొరియోగ్రాఫర్, సింగర్ ఇలా చెప్పుకుంటూ పోతే దశావతారాలు.. కాదు శతవతారాలు… ఆయనలో ఉన్నాయని తెలిపారు. ఇక ఇదే సమయంలో తాను సినిమాలు చేస్తున్న సమయంలో అతి కష్టమైన సన్నివేశం చేయాల్సి వస్తే.. కచ్చితంగా కమల్ హాసన్ సినిమాలు చూశాక.. ఆ సీన్ చేసేవాడిని అని వెంకటేష్ చెప్పుకొచ్చారు. భారతీయ చలన చిత్ర రంగంలోనే కమల్ హాసన్ గొప్ప నటుడు అంటూ కొనియాడారు. జూన్ 3వ తారీకు “విక్రమ్” రిలీజ్ అవుతుంది, కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని సినీ యూనిట్ సభ్యులకి వెంకటేష్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu