NewsOrbit
సినిమా

బిగ్ బాస్-3 హోస్ట్ ఏవరు..?

ఇప్పటి వరకు టెలివిజన్ చరిత్రలోనే రియాల్టీ గెమ్ షోలో బాగా పాపులర్ గేమ్ షో బిగ్ బాస్. ఫారెన్ వచ్చిన ఈ రియాల్టీ షోకు ఇండియా వైజ్‌గా యమా క్రేజ్ ఏర్పడింది. అయితే తెలుగులో ఈ షో ఫస్ట్ సీజన్‌కు టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా చేశాడు. ఓ స్టార్ హీరో ఈ రియాల్టీ షోకు హోస్ట్‌గా వ్యవహారించడంతో బిగ్ బాస్‌కు మరింత క్రేజ్ పెరిగిపోయింది. ఈ గేమ్ షోని చూడానికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు టీవిలకు హత్తుకునేవారు. ఫస్ట్ సీజర్‌కు ట్రెమాండస్ రెస్పాన్స్ రావడంతో సెకండ్ సీజన్‌ తారాస్థాయికి చేరుకుంది.

కాస్త మాసాల ఎక్కువ అంటు వచ్చిన బిగ్ బాస్ సీజన్ టూకి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహారించాడు. అయితే సీజన్ వన్ తో పోల్చుకుంటే సీజన్ టులో నాని యాంకరింగ్ పై చాలా సార్లు చాలా విమర్శలు వచ్చాయి. ఈ షో ఎక్కువ రోజలు రావడం కూడా మరిన్ని విమర్శలకు దారితీసింది. అంతేకాదు నాని హోస్టింగ్ తీరు పై నెటిజన్లు కామెంట్స్ చేస్తే , ఆ కామెంట్స్ తట్టుకోలేక ఒపెన్‌గా స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. సీజన్ టూ అంత గజీబిజీగా ఉండడం, విన్నర్ విషయంలో కూడా తృప్తిగా లేకపోవడంతో సీజన్ టూపై నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చాయి.

అయితే సీజన్ టూలా నెగెటివ్ ఫీలింగ్స్ రిపీట్ కాకుండా బిగ్ బాస్ సీజన్ త్రీని హోస్ట్‌ దగ్గర నుంచి కంటెస్టెంట్స్ వరకు పక్కా ప్లాన్‌తో నిర్వహించబోతున్నారు నిర్వాహకులు. కంటెస్టెంట్స్ గా రేణు దేశాయ్, ఉదయ భాను, శోభిత ధూళిపాల,గద్దె సిందూర, యూ ట్యూబ్ స్టార్ జాహ్నావి, వరుణ్ సందేశ్, కమల్ కామరాజు, జాకీ హేమచంద్ర, రఘు మాస్టర్, జబర్ధస్త్ పొట్టి నరేష్‌తో పాటు మరికొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. కొద్ది నెలల్లో స్టార్ట్ కాబోతున్న బిగ్ బాస్ సీజన్‌కి హోస్ట్‌గా మెగా స్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే చిరంజీవి సైరా సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తరువాత వెంటనే మరో రెండు సినిమాలు కమిట్ అయ్యాడు. దీంతో చిరు కాల్షిట్స్ ఖాళీగా ఉండవు. సో ఈ షోకు వెంకటేష్ అయితేనే కరెక్ట్ అని భావిస్తున్నారట నిర్వాహకులు. కంటెస్టెంట్స్ అంతా యూత్ కనుక వాళ్ళని వెంకీ బాగా కంట్రోల్ చేయగలడు.వెంకీకి ఫ్యామిలి ఆడియన్స్ ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి వెంకీ ఈ షో కి హోస్ట్ గా ఉంటె ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు కూడా ఈజీగా రిచ్ అవుతుందని భావిస్తున్నారు. మరి ఫైనల్‌గా ఏవరిని హోస్ట్‌గా తీసుకుంటారో చూడాలి.

Related posts

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Leave a Comment