NewsOrbit
సినిమా

Vishwak Sen: కళ్యాణంకు డేట్ ఖ‌రారు చేసుకున్న హీరో విశ్వక్‌ సేన్‌!

Vishwak Sen: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌ సేన్ క‌ళ్యాణంకు డేట్ ఖ‌రారు చేసుకున్నాడు. అయితే రియ‌ల్‌గా కాదండోయ్‌.. రీల్‌గానే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. విశ్వ‌క్ సేన్ హీరోగా విద్యాసాగర్ చింత దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `అశోకవనంలో అర్జున కళ్యాణం`. బీవిఎస్ఎన్ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌విసీసీ డిజ‌ట‌ల్ బ్యాన‌ర్‌పై బాపినీడు, సుధీర్ ఈద‌ర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

‘రాజావారు రాణీగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా కథ అందించిన ఈ చిత్రానికి జై క్రిష్ సంగీతం అందించారు. అలాగే ఇందులో విశ్వ‌క్ స‌ర‌స‌న‌ రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా న‌టించింది. పూర్తి స్థాయి వినోదాత్మకంగా తెర‌కెక్కిన ఈ సినిమా మార్చి 4వ‌ తేదీనే విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, ప‌లు కార‌ణాల వ‌ల్ల ఈ చిత్రం వాయిదా ప‌డింది. అయితే తాజాగా మేక‌ర్స్ కొత్త రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించారు.

ఏప్రిల్ 22న `అశోకవనంలో అర్జున కళ్యాణం` గ్రాండ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ మేర‌కు మేక‌ర్స్ ఓ అధికారిక పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేశారు. పెళ్లి కోసం ఆరాటపడే మిడిల్‌ క్లాస్‌ యువకుడి క‌థాంశంలో యూత్‌ను టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

సినిమా ప్రారంభం నుండి విభిన్నంగా ప్రచారం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఇందుకు తోడు ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన పోస్ట‌ర్స్‌, టీజ‌ర్‌, సాంగ్స్ మ‌రింత అల‌రించాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి విశ్వ‌క్ ఈ మూవీతో హిట్ కొడ‌తాడా..? లేదా..? అన్న‌ది చూడాలి.

https://www.instagram.com/p/CbHPohmJR4T/?utm_source=ig_web_copy_link

 

Related posts

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri