NewsOrbit
న్యూస్

Pregnant Girl wedding:భార్య సమక్షంలో ఏడు నెలల గర్బవతిని వివాహం చేసుకున్న ప్రభుత్వ అధికారి.. కారణం తెలిస్తే అవాక్కవాల్సిందే..

one officer marry pregnant girl as second wife

Pregnant Girl wedding: ఓ అధికారి రహస్యంగా చేసిన పాడు పని పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లడంతో ఏడు నెలల గర్బవతిని భార్య సమక్షంలోనే వివాహం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. విషయంలోకి వెళితే.. చత్తీస్ ఘడ్ విద్యాశాఖలో బీఈఓగా పని చేసే 45 సంవత్సరాల పవిత్ర సింగ్ బేడీ కు 20 ఏళ్ల క్రితం సుధా కౌర్ అనే మహిళతో వివాహం అయ్యింది. అయితే అతను తాజాగా 23 సంవత్సరాల యువతిని భార్య సమక్షంలోనే వివాహం చేసుకున్నాడు. అయితే భర్త ఉద్యోగం పొగొట్టుకుని జైలుకు వెళ్లడం ఇష్టం లేక తప్పనిసరి పరిస్థితిలో మొదటి భార్య సుధా కౌర్ ఈ వివాహానికి అంగీకరించింది.

one officer marry pregnant girl as second wife
one officer marry pregnant girl as second wife

ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే.. పవిత్ర సింగ్ ఉద్యోగ నిర్వహణలో భాగంగా బిర్లా విద్యాశాఖ కార్యాలయంలో పని చేస్తుండగా ఓ మైనర్ బాలికతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఏడు సంవత్సరాలుగా ఆ బాలికతో సంబంధం కొనసాగిస్తుండగా ఆమె గర్భవతి అయ్యింది. గర్భవతి అయిన ఏడు నెలల తరువాత ఆ యువతి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పవిత్ర సింగ్ పై రేప్ కేసు పెట్టింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి శారీరకంగా వాడుకున్నాడనీ, తాను ఇప్పుడు ఏడు నెలల గర్భవతినని తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. దీంతో పోలీసులు పవిత్ర సింగ్ ను స్టేషన్ కు పిిలిపించి విచారణ చేశారు. ఆ యువతిని పెళ్లి చేసుకోవాలని లేకుంటే అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని పేర్కొన్నారు.

దీంతో అతను విషయాన్ని మొదటి భార్య సుధా కౌర్ కు చెప్పాడు. పెళ్లి చేసుకోకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందనీ, ఉద్యోగం కూడా పోతుందని చెప్పాడు. దీంతో ఆమె రెండవ వివాహం చేసుకోవడానికి అంగీకరించింది. దీంతో మొదటి భార్య సమక్షంలోనే యువతిని పవిత్ర సింగ్ పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య ఫిర్యాదు చేయనందున రెండో పెళ్లి విషయంలో ఇబ్బందులు ఉండవని పోలీసులు తెలిపారు. ఈ విషయం పది మందికి తెలియడంతో విద్యాశాఖలో ఉన్నత ఉద్యోగం చేస్తూ ఇదేమి పాడు పని అంటూ విమర్శిస్తున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju