NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: ఈ సీజన్ టిఆర్పి రేటింగులు పెరగాలంటే ఇక అదే జరగాలి అంటున్నా జనాలు..!!

Big Boss 5 new logo is way too curious

Bigg Boss 5 Telugu: ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్ షో లలో బాగా పాపులర్ అయిన షో బిగ్ బాస్. ఇండియా లో మొట్ట మొదటి సారి హిందీ లో ప్రసారమైన ఈ షో కి అద్భుతమైన ఆదరణ దగ్గుతూ దాదాపు 10 సీజన్ల కంటే ఎక్కువగానే విజయవంతంగా ప్రసారమవుతుంది. సౌత్ లో గత కొన్ని సంవత్సరాల నుండి స్టార్ట్ అయిన ఈ షో తెలుగులో కూడా ప్రసారం కాగా నాలుగు సీజన్లకి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. గతంలో పరిస్థితి ఇలా ఉంటే సీజన్పై ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్ ఫైవ్ కి మాత్రం పెద్దగా ప్రేక్షకాదరణ.. లభించటం లేదు అని బయట జనాల టాక్. అందువల్లే గతంలో బిగ్ బాస్ షోకి హోస్ట్ గా … చేసినవాళ్లు.. టిఆర్పీల గురించి చర్చించిన సందర్భాలు ఉండగా ఈసారి మాత్రం నాగార్జున.. ఎక్కడ కూడా సీజన్ ఫైవ్ కి ఆ రీతిగా టిఆర్పి వచ్చినట్లు.. హౌస్ లో గొప్పగా చెప్పిన సందర్భాలు లేవని జనాలు అంటున్నారు.

పైగా రాత్రి పది గంటల టైం లో షో ప్రసారం కావడంతో పాటు హౌస్ లో ఇంటి సభ్యులు చాలావరకు కొత్త మొక్కలు కావడంతో… అతి పెద్ద మైనస్ అని చెప్పుకొస్తున్నారు. ఇటువంటి తరుణంలో షో మళ్ళీ పైకి లాగాలి అంటే… మిగతా వారాలలో షో పై ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ కలగాలంటే.. బయట కాంట్రవర్సీ కంటెంట్ కలిగిన వ్యక్తులను… వైల్డ్ కార్డు రూపంలో ఇంటిలోకి పంపించాలని.. బయట జనాలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే హౌస్లో కొద్దోగొప్పో గొడవ లేదా ఇంటి సభ్యులతో వాగ్వివాదం చేసే… వారిని ముందే ఇంటి నుండి ఎలిమినేట్ చేయటం జరిగిందని ఇక ఇటువంటి సమయంలో కీలక ఘట్టంలో.. హౌస్ లో కొత్త తెలిసిన ముఖాలను పంపించాలని… అప్పుడే షో చూడటానికి టిఆర్పి రేటింగ్ పెరగటానికి అవకాశం ఉంటుందని.. చెప్పుకొస్తున్నారు.

Bigg Boss 5 Telugu: షో కి అతి పెద్ద మైనస్…

టాప్ యాంకర్ లతోపాటు.. తెలిసిన ప్రముఖ ముఖాలను… ఇంటిలోకి పంపిస్తే కొత్త వాతావరణం ఏర్పడుతుందని మరి కొంతమంది సూచనలు ఇస్తున్నారు. గతంలో సీజన్ వన్ ప్రారంభంలో నవదీప్.. లాంటి వ్యక్తి వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లో రచ్చ రచ్చ చేయడం జరిగిందని ఆ తరహా క్యాండెట్ ఇంటిలోకి పంపితే బాగుంటుందని అంటున్నారు. లేకపోతే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లను మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చే తరహాలో.. గేమ్ ఆడి పిస్తే సరికొత్తగా ఉంటుందని అప్పటి వరకు షోకి పెద్దగా ఆదరణ ఉండదని.. ఇంటిలో ప్రస్తుతం ఉన్న సభ్యులలో గట్టిగా మాట్లాడే క్యాండెట్, బాగా ఎంటర్టైన్ చేసే కాండేట్ వంటి విషయాలలో చెప్పుకోదగ్గ వారు లేరని ఆడియన్స్ చెప్పుకొస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఇదే వాతావరణం రాబోయే రోజుల్లో ఇంటిలో కొనసాగితే షోకి ఉన్న ఆదరణ కూడా తగ్గిపోతుందని… ఇప్పటి వరకు పావువంతు.. సీజన్ మాత్రమే కంప్లీట్ అయింది అని ఇప్పటినుండి అయినా షో నిర్వాహకులు జాగ్రత్తపడి తెలిసిన ముఖాలను వైల్డ్ కార్డు ద్వారా ఇంట్లోకి పంపాలని పేర్కొంటున్నారు.

షో కి లీక్ వార్తలు కూడా మైనస్…

ఇక టైమింగ్స్ విషయంలో కూడా కొద్దిగా ముందుగా షో ప్రారంభం చేసే తరహాలో గతంలో మాదిరిగా ప్రసారం చేస్తే బాగుంటుందని.. ఇంటిల్లిపాదీ చూసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పుకొస్తున్నారు. అదే రీతిలో లీక్ వార్తలు కట్టడి చేయాలని… హౌస్ లోని మరి కొద్ది గంటల్లో జరగబోయే ఎపిసోడ్ ఏంటో సోషల్ మీడియాలో ముందే బయటకు రావడం కూడా షో కి అతి పెద్ద మైనస్ అని.. ఈ విషయంలో నిర్వాహకులు జాగ్రత్త పడాలని.. ఇటువంటి కారణాల వల్లే టిఆర్పి రేటింగులు ఈసారి సీజన్ ఫైవ్ కి పెద్ద గా నమోదు కావడం లేదని అభిప్రాయపడుతున్నారు.

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju