NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Potato Peel: బంగాళదుంప తొక్కలను పారేస్తున్నారా..!? ఇది తెలిస్తే అస్సలు పారెయ్యరు..!!

Potato Peel: సాధారణంగా మనం చెక్కు తీసే ఏ కూరగాయలు అయినా సరే చెక్కు తీసి కూరలు వండుకొని తింటాము.. అయితే తీసిన చెక్కు ను పారేస్తూ ఉంటాము.. బంగాళా కూర అంటే ఇష్టపడని వారు ఉండరు బంగాళదుంపలను చెక్కు తీసి వండుతాము.. అయితే బంగాళదుంప ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలిసిన విషయమే.. అయితే బంగాళదుంప కాకుండా బంగాళాదుంప చెక్కు కూడా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది..!! బంగాళాదుంప చెక్కు ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలిసి అసలు పారేయరు..!! వాటి ప్రయోజనాలను ఆస్వాదిస్తారు..!!

Potato Peel: health and beauty tips
Potato Peel health and beauty tips

Potato Peel: బంగాళదుంప తొక్కలతో ఇలా చేయండి..!!
బంగాళదుంప తొక్క లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్నాయి. ఇవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది. ఈ సీజన్ లో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన శరీరం పడకుండా కాపాడుతుంది. ఇందులో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ సమృద్ధిగా లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ తో పోరాడుతాయి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గుండె సంబంధిత సమస్యలు రాకుండా నివారిస్తుంది. బంగాళదుంప తొక్కలలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రణలో ఉండేలా చేస్తుంది. బంగాళదుంప తొక్కలను మీక్సి పట్టి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పుండ్లు, గాయాలపై రాస్తే అవి త్వరగా మానిపోతాయి. ఇంకా బంగాళదుంప తొక్కలో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. శరీరంలో రక్త కణాలు వృద్ధి చెందేలా చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

బంగాళదుంప తొక్కలలో 50 శాతం పీచు పదార్ధాలను కలిగి ఉంటుంది. బంగాళా దుంప తొక్కలను పేస్ట్ లా తయారు చేసుకొని ముఖానికి అప్లై చేస్తే శరీరం పై పెరుగుతున్న మృతకణాలను తొలగిస్తుంది. మొటిమలు, వాటి తాలూకు మచ్చలను, నలుపును తొలగించి ముఖాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది. ఇది సహజ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇంకా సన్ టాన్ ను తొలగిస్తుంది. బంగాళదుంప తొక్కల పేస్టును జుట్టుకు అప్లై చేస్తే నల్లగా మారుతుంది. తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. బంగాళదుంప తొక్కల ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు కదా.. ఇక వాటిని ఆచరించి ఆ ఫలితాలను పొందండి.

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju